Asia Cup 2023: వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రద్దు, చెరో పాయింట్
ఆసియా కప్ 2023లో భాగంగా భారత్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ దక్కింది. కాగా, శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ దాయాదుల పోరు జరిగింది. 2019 తర్వాత తొలి సారిగా ఒక వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత్ పాక్ తలపడుతుండటంతో మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడి విజయం సాధించిన పాకిస్తాన్ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుండగా.. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా పాక్‌ను మట్టికరిపించాలనే వ్యూహంతో బరిలోకి దిగింది.
టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇరు జట్లతో వరుణుడు గేమ్ ఆడుతుండటం కాస్త ఆందోళన కలిగించే విషయంగా మారింది. భారత్ పాక్ హైఓల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Asia Cup match between India and Pakistan called off due to rain#INDvPAK pic.twitter.com/DY0lF6QRBt
— ANI (@ANI) September 2, 2023
2️⃣ big wickets for @iShaheenAfridi upfront! ☝️
— Pakistan Cricket (@TheRealPCB) September 2, 2023
Excellent start for Pakistan 👏#PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/w85ZuO6UfX
Pakistan and India players meet up ahead of Saturday's #PAKvIND match in Kandy ✨#AsiaCup2023 pic.twitter.com/iP94wjsX6G
— Pakistan Cricket (@TheRealPCB) September 1, 2023












Click it and Unblock the Notifications