Birthday: బర్త్ డే రోజు యువకుడి దారుణ హత్య, పక్కాస్కెచ్ తో పిలిపించి రాత్రి పీస్ పీస్ చేసి చంపేశారు!
బెంగళూరు: బెంగళూరు: యువకుడు అతని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. యువకుడి పుట్టిన రోజు సందర్బంగా అతనికి కుటుంబ సభ్యులు కొత్త బట్టలు తీసిచ్చారు. ఇంట్లో చేసిన స్వీట్లు, వంటకాలు తిన్న యువకుడు సాయంత్రం వరకు సంతోషంగా ఉన్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లిన బర్త్ డే బాయ్ అదే రోజు దారుణ హత్యకు గురైనాడు.
Techie:
భర్తకు
విడాకులు,
ప్రియుడితో
సహజీవనం,
7
ఏళ్లలో
టెక్కీ
ప్రియుడు
ఏం
చేశాడంటే?!
బెంగళూరు నగరంలోని కంగేరి సమీపంలోని హెచ్. గొల్లహళ్లి ప్రాంతంలో హేమంత్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.హేమంత్ అతని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. శనివారం హేమంత్ బర్త్ డే. పుట్టిన రోజు సందర్బంగా హేమంత్ కు అతనికి కుటుంబ సభ్యులు కొత్త బట్టలు తీసిచ్చారు.

ఇంట్లో చేసిన స్వీట్లు తిన్న హేమంత్ సాయంత్రం వరకు సంతోషంగా ఉన్నాడు. తరువాత స్నేహితులతో కలిసి బయట తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. హేమంత్ అతని ఫ్రెండ్స్ బయటకు వెళ్లడానికి అతని కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంతోషంగా ఇంటికి వెళ్లిన హేమంత్ తరువాత తిరిగిరాలేదు.
Illegal
affair:
మరిదితో
భార్య
రొమాన్స్,
రెండు
రోజుల
ముందు
భార్య,
ఇప్పుడు
తమ్ముడు
ఫినిష్!
కంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో హేమంత్ మీద బండరాళ్లు, పదునైన ఆయుధంతో దాడిచేసిన నిందితులు అతన్ని బర్త్ డే రోజు దారుణంగా హత్య చేవారు. హేమంత్ తల, మొండెం వేరు చేసి అతికిరాతకంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. హేమంత్ ను తెలిసిన వాళ్లే హత్య చేసి ఉంటారని, బర్త్ డే రోజు పక్కాప్లాన్ తో బయటకు పిలిపించి చంపేశారని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారని, కేసు విచారణలో ఉందని కంగేరి పోలీసులు తెలిపారు.