Hijab: హిజాబ్ వివాదం, అమ్మాయిలకు లేఖ రాసిన కాలేజ్ ప్రిన్సిపాల్, ఆ పరీక్షలు రాస్తేనే ఫలితం!

బెంగళూరు/ఉడిపి: హిజాబ్ వివాదానికి కేంద్ర బిందువు అయిన ఉడిపి కాలేజ్ ప్రిన్సిపాల్ నిర్ణయంతో ఊహించని ట్విస్ట్ ఎదురైయ్యింది. హిజాబ్ లు వేసుకుని ప్రభుత్వ కాలేజ్ లోకి వెళ్లిన ముస్లీం అమ్మాయిలను అడ్డుకున్న కాలేజ్ ప్రిన్సిపాల్ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ మాత్రం నేను ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నానని, నేను ఏ వర్గం మీద కక్షకట్టి ఈ నిర్ణయం తీసుకోలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హిజాబ్ లు లేకుండా మేము పరీక్షలు రాయలేమని, కాలేజ్ కు రాలేమని ఆ కాలేజ్ లో చదువుతున్న కొందరు ముస్లీం అమ్మాయిలు ఇప్పటికే బహిరంగంగా తేల్చి చెప్పారు.

కాలేజ్ లో అడుగు పెట్టకుండా వెనక్కి వెళ్లిపోయిన అమ్మాయిలకు కాలేజ్ ప్రిన్సిపాల్ లేఖ రాశారు. మీరు వచ్చి ప్రాక్టికల్ పరీక్షలు రాయాలని కాలేజ్ ప్రిన్సిపాల్ విద్యార్థులకు లేఖ రాశారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాలని కాలేజ్ ప్రిన్సిపాల్ విద్యార్థులకు లేఖ రాశారు. 100 మార్కుల పరీక్షల్లో 30 మార్కులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

గేట్ ముందు నిలిపేసిన కాలేజ్ ప్రిన్సిపాల్

గేట్ ముందు నిలిపేసిన కాలేజ్ ప్రిన్సిపాల్

కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజ్ లో ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెళ్లడంతో ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెళ్లిన అమ్మాయిలను గేట్ దగ్గర నిలిపేశారు. హిజాబ్ లు తీసివేసి కాలేజ్ లోకి రావాలని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ ఆ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలకు అప్పట్లో మనవి చేశారు.

ప్రిన్సిపాల్ మీద మండిపడిన విద్యార్థులు

ప్రిన్సిపాల్ మీద మండిపడిన విద్యార్థులు

హిజాబ్ లు వేసుకుని ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి వెళ్లిన ముస్లీం అమ్మాయిలను అడ్డుకున్న కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ మీద ఆ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రిన్సిపాల్ రుద్రేగౌడ మీద విద్యార్థుల కుటుంబ సభ్యులు అనేక ఆరోపణలు చేశారు.

క్లారిటీ ఇచ్చిన కాలేజ్ ప్రిన్సిపాల్

క్లారిటీ ఇచ్చిన కాలేజ్ ప్రిన్సిపాల్

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఉడిపి ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ మాత్రం నేను ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నానని, నేను ఏ వర్గం మీద కక్షకట్టి ఈ నిర్ణయం తీసుకోలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కాలేజ్ అభివృద్ది కమిటీలకు హిజాబ్ లు బహిష్కరించే అధికారం లేదని ఆరోపిస్తూ ఇప్పటికే కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

కాలేజ్ ప్రిన్సిపాల్ నిర్ణయం

కాలేజ్ ప్రిన్సిపాల్ నిర్ణయం

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఉడిపి కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ మాత్రం నేను ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నానని, నేను ఏ వర్గం మీద కక్షకట్టి ఈ నిర్ణయం తీసుకోలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హిజాబ్ లు లేకుండా మేము పరీక్షలు రాయలేమని, కాలేజ్ కు రాలేమని ఆ కాలేజ్ లో చదువుతున్న కొందరు ముస్లీం అమ్మాయిలు ఇప్పటికే బహిరంగంగా తేల్చి చెప్పారు.

 పాస్ కావాలంటే కచ్చితంగా పరీక్షలు రాయాలి

పాస్ కావాలంటే కచ్చితంగా పరీక్షలు రాయాలి

ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లో అడుగు పెట్టకుండా వెనక్కి వెళ్లిపోయిన అమ్మాయిలకు కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ లేఖ రాశారు. మీరు వచ్చి ప్రాక్టికల్ పరీక్షలు రాయాలని కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ విద్యార్థులకు లేఖ రాశారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాలని కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ విద్యార్థులకు లేఖ రాశారు.

సైన్స్ లో 100 మార్కుల పరీక్షల్లో 30 మార్కులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిగిలిన 70 మార్కులకు థియరీ పరీక్షలు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్షలు రాసిన విద్యార్థులను మాత్రమే పరీక్షల్లో పాస్ చెయ్యడానికి అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+