బంగారం ధరల్లో డౌన్ ఫాల్

అంతర్జాతీయ బులియన్ పోకడలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పుంజుకొన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,52,670కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,39,940 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర 2,75,100 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 100 రూపాయల మేర పెరుగుదల కనిపించిందిందులో.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,52,870 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,40,090 రూపాయలకు చేరింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,14,650గా పలుకుతోంది. ఇక్కడ వెండి గ్రాముకు 275 రూపాయలుగా కోట్ అయింది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,52,670, 22 క్యారెట్లు రూ. 1,39,940గా ధర పలికాయి.

Gold Prices Slip Marginally 24K to Rs 152670 as Silver Remains Firm Amid Rising Global Bullion Trends

అయితే, చెన్నైలో బులియన్ ధరలు కొద్దిగా అధికంగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,53,850, 22 క్యారెట్లు రూ. 1,41,030గా ధర పలికింది. వెండి ధరల విషయంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో కిలో వెండి రూ. 2,75,100గా ఉండగా, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర తక్కువ పలికింది. ఇక్కడ రూ. 2,74,800గా నమోదైంది.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,437, 22 క్యారెట్లు - రూ. 14,150, 18 క్యారెట్లు - రూ. 11,810

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+