భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్‌లో ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. పెట్రోల్ ధర లీటరుకు 9 పైసల చొప్పున, డీజిల్ ధర లీటర్కు 7 పైసల చొప్పున పెరిగాయి. పెరిగిన ధరలు బుధవారం ఉదయం 6 గంటలకే అమలులోకి వచ్చాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను ప్రాతిపదికగా తీసుకుని పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్న విషయం తెలిసిందే. నాన్ బ్రాండెడ్ పెట్రోల్ ధర తాజా పెరుగుదలతో హైదరాబాదులో లీటరుకు 73 రూపాయలకు చేరుకుంది. నాన్ బ్రాండెడ్ డీజిల్ ధర హైదరాబాదులో లీటరకు 64.51 రూపాయయలకు చేరుకుంది.

Petrol, diesel price hiked by 9 paise

మెట్రో సిటీల్లో నాన్ బ్రాండెడ్ పెట్రోల్ ధరలు లీటర్‌కు ఇలా...

న్యూఢిల్లీ - రూ.65.72
కోల్‌కతా - రూ.72.47
ముంబై - రూ. 77.62
చెన్నై - రూ.72.26

దేశంలోని కొన్ని రాష్ట్రాల రాజధానుల్లో పెట్రోల్ ధరలు లీటర్‌కు ఇలా...

బెంగళూరు - రూ.70.80
భోపాల్ - రూ.74.43
భువనేశ్వర్ - రూ.68.60
గాంధీనగర్ - రూ.68.96
లక్నో - రూ.71.97
పాట్నా - రూ. 74.06
పాండిచ్చేరి - రూ.68.65

మెట్రో నగరాల్లో నాన్ బ్రాండెడ్ డీజిల్ ధరలు లీటర్‌కు ఇలా...

న్యఢిల్లీ - రూ. 59.38
కోల్‌కతా - రూ. 62.04
ముంబై - రూ.62.85
చెన్నై - రూ. 62.55

దేశంలోని కొన్ని రాష్ట్రాల రాజధానుల్లో డీజిల్ ధరలు లీటర్‌కు ఇలా...

బెంగళూరు - రూ.60.37
భోపాల్ - రూ.61.84
భువనేశ్వర్ - రూ. 63.68
గాంధీనగర్ - రూ.63.47
లక్నో - రూ.60.35
పాట్నా - రూ. 63.06
పాండిచ్చేరి - రూ.61.37

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Petrol prices were hiked by 9 paise while and diesel prices were hiked by 7 paise per litre, applicable from 6:00 a.m. on 27th December 2017.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి