• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Criminal: విమానంలో ఫ్రెండ్స్, స్టార్ హోటల్ లో హల్వా పార్టీ, జల్సాలు, గోల్డ్ షోరూమ్ లో ?, సరైనోడు!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ బెంగళూరు: విమానంలో మహిళ పక్కసీటులో కుర్చొన్న వ్యక్తి ఆమెను పలకరించి తియ్యటిమాటలు చెప్పాడు. విమానం గాల్లో ఉండగానే ఆ కాలాంతకుడు ఆ మహిళకు ఆకాశంలో ఉండే చుక్కలు చూపించాడు. విమానం దిగిన తరువాత ఆ మహిళను స్టార్ హోటల్ కు పిలుచుకుని వెళ్లి ఆమెకు హల్వా తినిపించి జల్సాలు చేశాడు. అంతటితో పొటుగాడు ఊరికే ఉండలేదు. నీకు నెక్లెస్ తీసిస్తానని జ్యువెలరీ షాపుకు పిలుచుకుని వెళ్లి కనీసం గోల్డ్ రింగ్ కూడా తీసికుండూ ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమా చూపించేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వీడెవడో సరైనోడు అంటూ షాక్ అయ్యారు.

Khiladi wife: సంగీత సెకండ్ మ్యారేజ్ + ఎస్ఐ లవర్, సరిగమపదనిస, యువరాజుకు మోసం !Khiladi wife: సంగీత సెకండ్ మ్యారేజ్ + ఎస్ఐ లవర్, సరిగమపదనిస, యువరాజుకు మోసం !

హాయ్...... ఐయామ్ సలీమ్

హాయ్...... ఐయామ్ సలీమ్

అసోం నుంచి చెన్నైకి విహానం బయలుదేరింది. అసోం రాష్ట్రానికి చెందిన నిమిక్ (36) అనే అందమైన మహిళ అదే విమానంలో చెన్నై బయలుదేరింది. నిమిక్ చూడటానికి ఎర్రగా, బుర్రగా, పొడువుగా చాలా అందంగా ఉంటుంది. అదే విమానంలో నిమిక్ పక్క సీటులో సలీమ్ అనే వ్యక్తి చెన్నై ప్రయాణించాడు. విమానంలో హాయ్... ఐయామ్ సలీమ్ అంటూ ఆ వ్యక్తి నిమిక్ ను పరిచయం చేసుకున్నాడు.

 విమానంలో చుక్కలు చూపించాడు

విమానంలో చుక్కలు చూపించాడు

విమానం చెన్నైకి బయలుదేరిన సమయం నుంచి నిమిక్ తో మాటలు కలిపిన సలీమ్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చూడటానికి సలీమ్ కూడా స్మార్ట్ గా ఉండటం, టిప్ టాప్ గా డ్రెస్ వేసుకుని ఇంగ్లీష్ దంచికొట్టడంతో నిమిక్ కూడా అతనితో మాటలు కలిపింది. విమానం గాల్లో ఉండగానే సలీమ్ పక్కసీటులో కుర్చున్న నిమిక్ కు చుక్కలు చూపించాడు. చివరికి విమానం చెన్నై చేరుకుంది.

లాడ్జ్ లో హల్వా పెట్టి మస్త్ మజా

లాడ్జ్ లో హల్వా పెట్టి మస్త్ మజా

చెన్నై ఎయిర్ పోర్టు నుంచి సలీమ్, నిమిక్ ఒకే కారులో చెన్నై సిటీలోని పార్క్ సిటీ హోటల్ దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే సలీమ్ ఆ హోటల్ లో ఓ రూమ్ బుక్ చేశాడు. ఇక అంతే హోటల్ లోని రూమ్ లోకి వెళ్లిన సలీమ్ నిమిక్ కు హల్వా పెట్టి మస్త్ మజా చేశాడు. ఆ రోజు హోటల్ లో హల్వాపార్టీ జరిగిపోయింది.

కోరిక తీర్చుకున్న స్మార్ట్ బాయ్

కోరిక తీర్చుకున్న స్మార్ట్ బాయ్

అప్పటికే సలీమ్ మాయలో పడిపోయిన నిమిక్ అతనితో ఆరోజు అక్కడే ఉండిపోయింది. మరుసటి రోజు వరకు నిమిక్ తో సలీమ్ జల్సా చేశాడు. విమానంలో ఏం మాయమాటలు చెప్పాడో కాని అదిరిపోయే ఫిగర్ అయిన నిమిక్ తో సలీమ్ మస్త్ మజా చేశాడు. తరువాత నీకు మంచి నెక్లెస్ తీసిస్తానని నమ్మించిన సలీమ్ కారులో నిమిక్ ను చెన్నైలోని ఎన్ ఎస్ పీ బోస్ రోడ్డులోని ప్రముఖ జ్యువెలరీ షో రూమ్ లోకి పిలుచుకుని వెళ్లాడు.

ఏమి కావాలో తీసుకో.... బిల్లు నాదే

ఏమి కావాలో తీసుకో.... బిల్లు నాదే


జ్యువెలరీ షొరూమ్ లో నమిక్ నగలు, నెక్లెస్ చూసే పనిలో బిజీ అయ్యింది. అదే సమయంలో నీకు ఏమికావాలో సంతోషంగా తీసుకో, బిల్లు మాత్రం నేను కడుతాను, నువ్వు హ్యాపీగా ఉండాలి అంటూ సలీమ్ మరోసారి నిమిక్ కు బిస్కెట్ వేశాడు. అదే సమయంలో నిమిక్ చేతిలో ఉన్న పర్సు సలీమ్ చేతిలో పట్టుకున్నాడు. నిమిక్ మాత్రం బంగారు నగలు సెలెక్ట్ చేసే పనిలో ఉంది.

ఏం చెప్పాడు ?, ఏం చేశాడు

ఏం చెప్పాడు ?, ఏం చేశాడు

తాను వాష్ రామ్ (బాత్ రూమ్)కి వెళ్లి వస్తానని, నువ్వు నగలు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పిన సలీమ్ నిమిక్ పర్సు చేతిలో పట్టుకుని జ్యువెలరీ షోరూమ్ నుంచి చిన్నగా జారుకున్నాడు. ఎంతసేపటికి సలీమ్ రాకపోవడంతో బిత్తరపోయిన నిమిక్ ఏం చెయ్యాలో అర్డంకాక అదే జ్యువెలరీ షోరూమ్ ముందు నిలబడి బిక్క ముఖం వేసింది.

లాడ్జ్ లో అలా.... షోరూమ్ లో ఇలా.... నిలువు దోపిడీ

లాడ్జ్ లో అలా.... షోరూమ్ లో ఇలా.... నిలువు దోపిడీ


పర్సులో రూ. 15 వేల నగదు, ఏటీఎం, క్రిడిట్ కార్డు, పాస్ పోర్టు, కొన్ని నగలు, విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్ ఉండటం, చేతిలో ఒక్కరూపాయి కూడా లేకపోవడంతో నిమిక్ షాక్ అయ్యింది. అదే సమయంలో అటు వైపు గస్తీ వాహనంలో వచ్చిన పోలీసులకు నిమిక్ జరిగిన విషయం చెప్పి బోరున విలపించింది. నిమిక్ కు మాయమాటలు చెప్పి ఆమెను నిలువునా సంకనాకించి పరారైన సలీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్టార్ హోటల్ లో, జ్యువెలరీ షోరూమ్ లోని సీసీ టీవీ కెమెరాల పుటేజీల ఆధారంగా సలీం కోసం చెన్నై సిటీ పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Criminal: North Indian girl complaint on Theft and Cheating case in Chennai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X