చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady: అబ్బాయి తల్లి ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఏం చేశారంటే ?, విద్యార్థి దెబ్బతో, మైనర్లు!

|
Google Oneindia TeluguNews

చెన్నై/కోయంబత్తూరు: బాలుడు స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు. ఇంటి దగ్గర ఉంటున్న బాలుడు ఓ లేడీ టీచర్ దగ్గరకు ట్యూషన్ కు వెళ్లి వస్తున్నాడు. ట్యూషన్ కు వెళ్లి వస్తున్న బాలుడితో ఓ యువకుడు పరిచయం పెంచుకున్నాడు. బాలుడి ఇంటికి వెళ్లి వస్తున్న ఆ యువకుడు అతని తల్లి ఫోటోలు తీశాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నాలుగవ తరగతి చదువుతున్న బాలుడి తల్లి ఫోటోలు మార్పింగ్ చేసి ఆ బాలుడిని బ్లాక్ మెయిల్ చేశారు. మీ అమ్మ పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించి వేలకు వేలు వసూలు చేసి ఎంజాయ్ చేశారు.

తల్లి మానం కాపాడాలని ఆ బాలుడి అతని తండ్రి జోబులో, ఇంటిలోని బీరువాలో డబ్బులు చోరీ చెయ్యడం మొదలు పెట్టారు. బాలుడు చోరీలు చెయ్యడం మొదలు పెట్టడం, అతని కుటుంబ సభ్యులు ఎంట్రీ కావడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. బాలుడి తల్లి ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురి స్కెచ్ రివర్స్ అయ్యింది.

Illegal affair: కొడుక్కి పెళ్లి చేసిన ఆంటీకి ?, ప్రియుడితో కలిసి ఏం చేసిందంటే ?, కోడలు!Illegal affair: కొడుక్కి పెళ్లి చేసిన ఆంటీకి ?, ప్రియుడితో కలిసి ఏం చేసిందంటే ?, కోడలు!

ట్యూషన్ కు వెలుతున్న బాలుడు

ట్యూషన్ కు వెలుతున్న బాలుడు

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చి తూర్పు ప్రాంతంలో నాలుగవ తరగతి చదువుతున్న బాలుడు నివాసం ఉంటున్నాడు. ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్న ఓ లేడీ టీచర్ దగ్గరకు నాలుగవ తరగతి చదువుతున్న అబ్బాయి ట్యూషన్ కు వెళ్లి వస్తున్నాడు. ట్యూషన్ కు వెళ్లి వస్తున్న బాలుడితో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలో నిలిపేసిన 17 ఏళ్ల యువకుడు పరిచయం పెంచుకున్నాడు.

బాలుడిని బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు

బాలుడిని బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు

బాలుడి ఇంటికి వెళ్లి వస్తున్న 17 ఏళ్ల యువకుడు అతని తల్లి ఫోటోలు తీశాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నాలుగవ తరగతి చదువుతున్న బాలుడి తల్లి ఫోటోలు మార్పింగ్ చేసి ఆ బాలుడిని బ్లాక్ మెయిల్ చేశారు. మీ అమ్మ పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని ఆ బాలుడిని బెదిరించారు. అమ్మ మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆ అబ్బాయి భయపడిపోయాడు.

రూ. 40 వేలు వసూలు

రూ. 40 వేలు వసూలు

మీ అమ్మ పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించిన యువకులు రూ. 40 వేలు వసూలు చేసి ఎంజాయ్ చేశారు. తల్లి మానం కాపాడాలని నాలుగవ తరగతి చదువుతున్న బాలుడి అతని తండ్రి జోబులో, ఇంటిలోని బీరువాలో డబ్బులు చోరీ చెయ్యడం మొదలు పెట్టారు. బాలుడు అతని ఇంటిలోనే చోరీలు చెయ్యడం మొదలు పెట్టడం. బాలుడు ఇంటిలో చోరీ చేసే సమయంలో అతని తండ్రి రెడ్ హ్యాండెడ్ గా పెట్టుకుని బెండ్ తీశారు.

అసలు మ్యాటర్ తో?

అసలు మ్యాటర్ తో?

మా అమ్మ ఫోటోలుతో ముగ్గురు యువకులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అందుకే డబ్బులు చోరీ చేస్తున్నానని ఆ బాలుడు అసలు మ్యాటర్ బయటకు చెప్పడంతో ఇంతకాలం బాలుడి తల్లి ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురి స్కెచ్ రివర్స్ అయ్యింది. పోలీసులు బ్లాక్ మెయిల్ చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో ముగ్గురిని బాలనేరస్తుల కారాగారానికి తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Lady: The Pollachi police on Saturday arrested three minor boys, including two Class X students, for allegedly extorting 40,000 from a Class IV student by threatening to post morphed images of him and his mother on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X