Health News: మధ్యాహ్నం ఆ పదార్థాలు అస్సలు తీసుకోవద్దు.. ఎందుకంటే..

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అలా అని ఎక్కువ ఆహారం తీసుకున్నా కష్టమే. అయితే చాలా మంది ఉదయం టిఫిన్ చేస్తారు. రాత్రి కూడా చపాతి లాంటివి తీసుకుంటారు. కానీ మధ్యాహ్నం మాత్రం గట్టిగా తింటారు.ఎక్కువ తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆఫీస్ కూర్చోని పని చేసేవారు మధ్యాహ్నం ఎక్కువ తినొద్దని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ తిన్నా త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

బిర్యానీలు
చాలా మంది ఆఫీస్ వెళ్లేవారు బయట నుంచి ఆహారం తెప్పించుకుని తింటారు. వీరు ఎక్కువగా బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు తింటుంటారు. ఈ పదార్థాలను తరచూ తింటే బరువు పెరుగుతారు. మేం ఇలాంటి ఏవి తినం.. కేవలం జ్యూసులు మాత్రమే తాగుతామని అనుకునేవారు కూడా ఉన్నారు. అయితే మధ్యాహ్నం జ్యూసులు తాగడం కూడా మంచిది కాదట.ఎందుకంటే ఇవి ఆకలిని పెంచుతాయి.

Consuming these food items in lunch is not good for health

సూపులు
కొందరు మధ్యాహ్నం వెజిటేబుల్ సూప్ తాగుతుంటారు. అయితే ఇందులో కేలరీలు, పోషకాలు తక్కువగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల ఆకలిని తగ్గిస్తుందట. అందుకే మధ్యాహ్నం సమయంలో సూప్ తీసుకోవద్దని నిపుణులు చూచిస్తున్నారు. కొందరు మధ్యాహ్నం పాస్తా, నూడుల్స్ తింటారు. ఇవి నోటికి రుచిగా అనిపించినా వీటిని తినడం మంచిది కాదు. ఫాస్ట్ ఫుడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు.ఒకవేళ ఇవి తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందట. మధ్యాహ్నం వెయించిన పదార్థాలను తీసుకోవద్దు. ఎందుకంటే వీటిలో కొవ్వు పరిమాణం ఎక్కువగా ఉంటుందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+