• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి...టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే క‌ల‌క‌లం..వైసిపి వైపు చూపు..!

|

నాలుగు రోజుల క్రితం టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు పార్టీని వీడి జ‌న‌సేన‌లో చేరారు. ఇప్పుడు మ‌రో ఎమ్మె ల్యే ఏకంగా టిడిపిలో త‌న ప‌రిస్థితి ఘోరంగా ఉంద‌ని...రెడ్ల ప‌రిస్థితి టిడిపిలో ఘోరంగా ఉంద‌ని వ్యాఖ్యానించి క‌ల‌క‌లం సృష్టించారు. రాబోయే ఎన్నిక‌ల్లో రెడ్ల రాజ్యం కావాల‌ని పిలుపునిచ్చి టిడిపిలో క‌ల‌క‌లానికి కార‌ణ‌మ‌య్యారు. రాజ‌శేఖ‌ర రెడ్డి రెడ్ల కోసం ముఖ్య‌మంత్రి కాలేద‌ని..పేద‌ల సంక్షేమం కోసం ప‌ని చేసార‌ని కితాబిచ్చారు. రాబోయే రోజుల్లో రెడ్ల రాజ్యం రావాల‌ని భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నా అంటూ ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారం లో బిజీగా ఉన్న టిడిపి అధినేత‌కు చేర‌వేసారు...

గుంటూరు జిల్లాలో మాజీ ఎంపి..అధికార పార్టీ గుంటూరు ప‌శ్చిమ సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణు గోపాల రెడ్డి త‌న వ్యాఖ్య‌ల‌తో టిడిపి లో క‌ల‌క‌లం రేపారు. ప‌ల్నాడు లో ఓ వ‌ర్గం ఏర్పాటు చేసుకున్న వ‌న స‌మారాధన లో పాల్గొన్న ఆయ‌న టిడిపి లో త‌న ప‌రిస్థితి ఘోరంగా ఉంద‌ని వాపోయారు.

Reedys Govt should come in AP...TDP Sitting MLA Sensational Comments

టిడిపిలో రెడ్ల ప‌రిస్థితి ఘోరంగా ఉంద‌ని విశ్లేషించారు. రాబోయే ఎన్నిక‌ల్లో రెడ్ల రాజ్యం కావాల‌ని ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి. గురజాలలో మనోడినే గెలిపించుకోండి. టీడీపీలో నా పరిస్థితి ఘోరంగా ఉంది.. రాజశేఖర్‌రెడ్డి రెడ్ల కోసం ముఖ్యమంత్రి కాలేదు. పేదల సంక్షేమం కోసం ఆయన పని చేశారు. ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర కార్యక్రమం ఆయన చలవే. అందుకే రాబోయే రోజుల్లో రెడ్ల రాజ్యం రావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని మోదుగుల వేణుగోపాలరెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం సృష్టించాయి.

తెలుగుదేశంలో రెడ్ల పరిస్థితి ఘోరంగా ఉందని వ్యాఖ్మానించారు. వచ్చే ఎన్నికల్లో తాను నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతానని చెబుతూ ఏ పార్టీ తరపున అనే విషయాన్ని మాత్రం దాటవేశారు. వ‌న స‌మారాధ‌న జ‌రిగిన ప్రాంతాన్ని ప్ర‌స్తావిస్తూ ఈ నియోజకవర్గం (గురజాల) నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన సామాజిక వర్గం అభ్యర్థినే (పరోక్షంగా వైసీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి) గెలిపించుకోవాల్సిందిగా గీతోపదేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర్స‌రావుపేట ఎంపీగా పోటీ చేస్తాన‌ని చెబుతున్న మోదుగుల వైసిపి నుండి బ‌రిలోకి దిగుతార‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. అక్క‌డ ప్ర‌స్తుతం కృష్ణ దేవ‌రాయులు న‌ర్స‌రావుపేట పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌క క‌ర్త‌గా ఉన్నారు. అయితే, మోదుగుల వ్యాఖ్య‌లు చూస్తుంటే ఆయ‌న వైసిపి చేర‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి..మోదుగుల చేసిన ఈ వ్యాఖ్య‌ల పై టిడిపి నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి...

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

గుంటూరు యుద్ధ క్షేత్రం
సంవత్సరం
అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
2014
జయదేవ్ గల్ల టీడీపీ విజేతలు 6,18,417 50% 69,111
బాలశౌరి వల్లభనేని వైయస్సార్‌సీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 5,49,306 44% 0
2009
రాయపతి సంబసివ రావు కాంగ్రెస్ విజేతలు 4,03,937 39% 39,355
మదాల రాజేంద్ర టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,64,582 35% 0
2004
రాయపతి సంబసివ రావు కాంగ్రెస్ విజేతలు 4,66,221 57% 1,29,792
వై వి రావు టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,36,429 41% 0
1999
యెంపరాలా వెంకటేశ్వరరావు టీడీపీ విజేతలు 3,99,065 51% 40,330
రాయపతి సంబసివ రావు కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,58,735 46% 0
1998
రాయపతి సంబసివ రావు కాంగ్రెస్ విజేతలు 3,59,456 48% 57,347
లాల్ జాన్ బాషా ఎస్ ఎమ్ టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,02,109 40% 0
1996
రాయపతి సాంబా శివ రావు కాంగ్రెస్ విజేతలు 3,43,252 47% 68,499
లాల్ జాన్ బాషా ఎస్ ఎమ్ టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,74,753 37% 0
1991
లాల్ జాన్ బాషా ఎస్ ఎమ్ టీడీపీ విజేతలు 3,07,073 48% 14,744
ఎన్ జి రంగా కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,92,329 45% 0
1989
ఎన్ జి రంగా కాంగ్రెస్ విజేతలు 4,04,558 54% 65,013
కోటేశ్వర రావు ఎమ్ ఎస్ ఎస్ టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,39,545 45% 0
1984
ఎన్ జి రంగా కాంగ్రెస్ విజేతలు 2,93,589 50% 11,894
చంద్రకారా రావు మొవ్వ టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,81,695 48% 0
1980
ఎన్ జి రంగా ఐ ఎన్సి( ఐ ) విజేతలు 2,52,961 58% 1,57,336
కె సదాసివ రావు జేఎన్ పి(ఎస్) రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 95,625 22% 0
1977
కోత రఘురామయ్య కాంగ్రెస్ విజేతలు 2,90,914 57% 85,529
కాసరనేని సదాసివ రావు బిఎల్డి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,05,385 41% 0
1971
కోత రఘురామయ్య కాంగ్రెస్ విజేతలు 2,60,086 62% 1,91,018
జుపుడి యజ్ఞ నారాయణ BJS రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 69,068 17% 0
1967
కె రఘురామయ్య కాంగ్రెస్ విజేతలు 2,37,225 59% 1,17,032
ఎన్ వి లక్ష్మి నరసింహారావు ఇండిపెండెంట్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,20,193 30% 0
1962
కొత్త రఘు రామయ్య కాంగ్రెస్ విజేతలు 2,04,533 58% 99,942
శస్తల వెంకట లక్ష్మీనారసింహం ఇండిపెండెంట్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,04,591 29% 0
1957
కె రఘురామయ్య కాంగ్రెస్ విజేతలు 1,58,160 59% 58,955
ఎస్ వి ఎల్ నరసింహం ఇండిపెండెంట్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 99,205 37% 0

English summary
TDP ex MP..Sitting MLA sensational comments on TDP. He stated no respect for Reddy community leaders in TDP. He appealed in coming elections elect Reddys party should come in power in AP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more