హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Viral Video: హెల్మెట్టే లేకుంటే.. ఇద్దరు పోయేవారు.. వైరల్ అయిన వీడియో..

|
Google Oneindia TeluguNews

ద్విచక్ర వాహనం వెళ్లేవారిలో చాలా మందికి హెల్మెంట్ పెట్టుకోవడమంటే ఇష్టముండదు. కొందరేమో ఫైన్ పడుతుందన్న భయంతో హెల్మెట్ పెట్టుకుంటారు. మరి కొందరు ముందు జాగ్రత్తతో హెల్మెట్ పెట్టుకున్నారు. ఇంకొదరైతే హే హెల్మెట్ ఎవరు పెట్టుకుంటారని పెట్టుకోకుండా వెళ్లిపోతారు. ఎన్నిసార్లు ఫైన్ పడినా కడతారు కానీ హెల్మెట్ పెట్టుకోరు. కానీ ఈ వీడియో చూసిన వారు మాత్రం హెల్మెట్ పెట్టుకుంటారు.

తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ స్విఫ్ట్ కారు ముందు వెళ్తోంది. వెనకాల ఓ బైక్ వస్తుంది. కారును ఓవర్ టెక్ చేయడానికి బైక్ పై వెళ్తున్న వారు ట్రై చేశారు. కానీ అప్పడే కారు రైట్ తిరిగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలై బైక్ ఉన్నవారు ఆందోళన చెందారు. కారు దాటేశారు కానీ.. బైక్ స్కిడ్ కావడంతో కింద పడిపోయారు.

A video of a road accident is going viral on social media

అయితే వారు బైక్ ఉన్న ఇద్దరు హెల్మెట్ ధరించడం వల్ల వారికి తీవ్రమైన గాయాలు కాలేదు. ఈ ఘటనలో బాలనగర్ జరిగింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 60 శాతం ద్విచక్ర వాహనాలకు సంబంధించి ప్రమాదాలు జరుగుతన్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రావు చెప్పారు.ఇందులో 80 శాతం ప్రమాదాలు హెల్మెంట్ ధరించకపోవడం వల్ల జరుతున్నాయన్నారు.

గతంలో సైబర్ టవర్ ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఇద్దరు యువకులు చనిపోయారని చెప్పారు. బైక్ నడిపే వారు, వెనకాల ఉండే పిల్లర్ రైడర్ తప్పుకుండా హెల్మెట్ ధరించాలని కోరారు.

English summary
Most of the two-wheeler riders do not like wearing a helmet. Some wear helmets for fear of being fined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X