• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిప్రెస్ట్ పర్సన్ అంటావా దేవిపై విశ్వక్ సేన్ ఆగ్రహాం.. గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అని కౌంటర్

|
Google Oneindia TeluguNews

సినిమా ప్రమోషన్లలో టీవీ చర్చలు సహాజమే. అయితే అవీ హద్దు దాటితే ప్రమాదమే.. ఎందుకంటే కొందరు నోటి దూల ఇబ్బందికి గురిచేస్తాయి. అప్పుడప్పుడు స్టూడియోలో కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న యాంకర్ ప్రేక్షకపాత్ర వహించారు. అప్పుడు ఇద్దరు గెస్టులు గొడవకు దిగారు. కానీ ఇటీవల.. ఓ యాంకర్, హీరో గొడవకు దిగారు. అదీ కూడా స్టూడియోలో హాట్ హాట్‌గా వాదన జరిగింది. దానిని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అదీ కాస్తా వైరల్ అవుతుంది.

అదీ ఫ్రాంక్ వీడియోనేనట..

అదీ ఫ్రాంక్ వీడియోనేనట..

విశ్వక్ సేన్ కొత్త మూవీ 'అశోకవనంలో అర్జునకల్యాణం' ఈ నెల 6వ తేదీన విడుదల కానుంది. చిత్ర బృందం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉంది. ఓ యువకుడితో కలిసి విశ్వక్ సేన్ స్వయంగా ప్రాంక్ వీడియో చేశారు. నడిరోడ్డుపై ప్రాంక్ చేయడం పట్ల విమర్శలు వచ్చాయి. దీనిపై న్యూస్ చానల్ దీనిపై డిబేట్ నిర్వహించింది. హీరో విశ్వక్ సేన్‌ను ఇన్వైట్ చేసింది. అయితే ఇంటర్వ్యూ చేసేది.. దేవి కాగా, ఇంటర్వ్యూకు వచ్చింది విశ్వక్ సేన్.. అయితే వీరి మధ్య హాట్ హాట్ చర్చ జరిగింది.

డిప్రెస్ట్ పర్సన్, పాగల్ సేన్

డిప్రెస్ట్ పర్సన్, పాగల్ సేన్

అసలే దేవి.. కాస్తా రఫ్ టఫ్.. ఏ విషయం పైనైనా అలా దూసుకెళతారు. విశ్వక్ సేన్‌ను ఉద్దేశించి మానసిక రోగి, పాగల్ సేన్ అని అనింది. దాంతో అతనికి ఎక్కడో కాలింది. మీరెవరు తనను డిప్రెస్డ్, పాగల్ అని పిలవడానికి?' అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు కేసు కూడా వేయొచ్చు అని ఒకవిధంగా హెచ్చరించారు. ఒళ్లు మండిన టీవీ యాంకర్... గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ అనింది. మీరే పిలిచి మీరే వెళ్లిపోమంటే ఎలా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతేకాదు వెళ్లిపోతే తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారని తెలుసు అని మైక్ పీకేసి వెళ్లిపోయారు.

పెట్రోల్ పోసుకుని.. కానీ అందులో నీళ్లు

పెట్రోల్ పోసుకుని.. కానీ అందులో నీళ్లు

ఆ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇది కూడా ప్రాంకేనా అనే సందేహాం కలుగుతుంది. అదీ ఫ్రాంకో.. రియల్ తెలియాలంటి మరి కొద్దీరోజులు ఆగాల్సిందే.
ఇటు నడిరోడ్డుపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హంగామా సృష్టించాడు. దీనికి సంబంధించి విశ్వక్ సేన్‌పై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. సినిమా ప్రచారం కోసం రోడ్డుపై న్యూసెన్స్ చేశారని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాంక్ వీడియోలపై కేసులు పెట్టడం సరికాదని విశ్వక్ సేన్ అభిప్రాయపడ్డారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రాంక్ వీడియో ప్లాన్ చేశారని వివరణ ఇచ్చారు.

ముందు కంగారు.. తర్వాత ఎంజాయ్

ముందు కంగారు.. తర్వాత ఎంజాయ్


తాను కూడా ముందు కంగారు పడ్డానని, అయితే అది ప్రాంక్ అని తెలియడంతో ఎంజాయ్ చేశానని వెల్లడించారు. ఆ వ్యక్తి వద్ద ఉన్న డబ్బాలో ఉన్నది పెట్రోల్ కాదని, నీళ్లు మాత్రమేనని స్పష్టం చేశారు. పబ్లిక్‌కు తాము ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని చెప్పాడు. ఆ తర్వాత స్టూడియోలో జరిగిన డిస్కషన్ పీక్‌కి చేరింది. ఇద్దరూ మాట మాట అనుకున్నారు. విశ్వక్ కేసు అనగా.. దేవి ఏకంగా ఇక్కడినుంచి వెళ్లి పో అని దుమ్ముదులిపేసింది.

English summary
Hero vishwak sen angry Anchor devi. she calls depressed person, paagal sen than he replied to her i have to filed a case. but no he said. than she said get out of my studio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X