హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసిఆర్ తీరు మార్చుకోకుంటే హైద్రబాద్ వచ్చి నిరసనలకు దిగుతాం ;చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే హెచ్చరించమని, అయినా తీరు మార్చుకోకపోతే హైద్రబాద్ లో నిరసన కార్యక్రమాలకు దిగుతామని అన్నారు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఈనేపథ్యంలోనే కేసిఆర్ సహకారంతోనే వైసీపి విర్రవీగుతోందని ఆయన ఆరోపించారు.

పెట్రోల్ ,డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం ఎన్డీఏ పై ఉంటుందా ? <br>పెట్రోల్ ,డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం ఎన్డీఏ పై ఉంటుందా ?

కాగా హైద్రబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా తెలంగాణ సిఎమ్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కాగా రాష్ట్రానికి అతిపెద్ద జగన్ అని , ఆయన్ను ఎన్నికల్లో ఓడించడం ద్వార ఈ సమస్యను వదిలించుకోవచ్చని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు .

if dont change the attitude of cm kcr, we will protest in Hyderabad ; Chandrababu naidu

ఫారం 7 ధరఖాస్తులు ఇవ్వడం వెనుక వైసిపి-బీజేపి నేతల ప్రమేయం ఉందని సిఎమ్ ఆరోపించారు.కాగా తప్పుడు విధానాలతో ఎన్నికల్లో గెలవాలని వైకాపా వ్యుహాలు రచిస్తోందని ,ఏపిపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజల మద్దతు కూడ గట్టాలని టెలికాన్ఫరెన్స్ లో నేతలకు హితవు పలికారు.

English summary
if dont change the attitude of cm kcr, we will protest in Hyderabad says ap cm Chandrababu naidu,and Already warned KCR, the YCP in touch with KCR He alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X