Hyderabad: ముస్లిం క్యాబ్ డ్రైవర్ పై దాడి.. అస్సలు ఏం జరిగిందంటే..

ఓ ముస్లిం క్యాబ్ డ్రైవర్‌ను ఆరుగురు సభ్యుల బృందం వెంబడించి దాడి చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. సెప్టెంబర్ 4, ఆదివారం తెల్లవారుజామున 'జై శ్రీరాం' అని నినాదాలు చేయమని బలవంతం చేశారని ఉబర్ డ్రైవర్ సయ్యద్ లతీఫుద్దీన్ తెలిపాడు.ఆదివారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో ఒక ప్రయాణికుడిని ఎక్కించుకోవడానికి అల్కాపురికి వెళ్లే మార్గంలో బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు అతడిని వెంబడించి దాడి చేసినట్లు అతని చెప్పాడు.

బృందం కారును దాదాపు మూడు కిలోమీటర్లు వెంబడించిందని తెలిపాడు. తన నుంచి రూ. 6000 దోచుకున్నారని లతీఫుద్దీన్‌ చెప్పాడు. కొన్ని పత్రాలను తీసుకుని 'జై శ్రీరాం' అని నినాదాలు చేయమని కోరారని పేర్కొన్నాడు. అయితే లతీఫుద్దీన్ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఈ ఘటన జరిగింది. తాను అల్కాపురి సమీపంలోని నిర్జన ప్రదేశానికి చేరుకునే వరకు వారు వెంబడించారని లతీఫుద్దీన్ వివరించాడు.

six members team attack on muslim cab driver in hyderabad

తన కారుపై పెద్ద ఎత్తున రాళ్లు విసరడం, పక్క కిటికీలను పగలగొట్టడం ప్రారంభించినప్పటికీ, వారిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు దారి తప్పిపోయానని చెప్పాడు. వారు తనను కారు నుండి బయటకు లాగి దాడి చేశారని ఆరోపించారు. తన పర్సులోంచి రూ.6000, కారులోని కొన్ని డాక్యుమెంట్లను దొంగిలించారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+