హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

sri reddy: ఆ వీడియోలు అందుకే, రాజకీయాల్లోకి వస్తానని సంచలనం..?

|
Google Oneindia TeluguNews

శ్రీ రెడ్డి నిత్యం వార్తల్లో ఉంటారు. ఇప్పుడు ఏం చేసినా పొట్ట కూటికోసమేనని చెబుతోంది. వర్కవుట్ వీడియోలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఆమెను నెటిజన్లు ప్రశ్నించారు. అశ్లీలంగా ఉన్నాయి.. ఎందుకు చేస్తున్నావని అడిగారు దీనికి శ్రీ రెడ్డి సమాధానం చెప్పింది. డబ్బుల కోసమే ఆ పని చేస్తున్నానని సెలవిచ్చింది. ఎబ్బెట్టుగా అనిపిస్తోన్న తప్పడం లేదని వివరించింది.

రాజకీయాల్లోకి శ్రీ రెడ్డి..?

రాజకీయాల్లోకి శ్రీ రెడ్డి..?

అంతేకాదు రాజకీయాల్లోకి వస్తానంటూ ఇండెరెక్టుగా కామెంట్స్ చేసింది. పొలిటిక్స్‌లోకి రావడం చిన్న విషయం కాదు కదా అని చెప్పింది. పొలిటికల్ ఎంట్రీ వరకు జీవించాలి కదా అని.. అలా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పింది. డబ్బుల కోసం వీడియోలు పెడుతున్న తప్ప.. మరో ఉద్దేశం లేదని వివరించింది. ఈ వ్యాఖ్యలతో శ్రీ రెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే చర్చకు దారితీసింది.

వైసీపీకీ ఫేవర్

వైసీపీకీ ఫేవర్

గత కొద్దీరోజులుగా శ్రీ రెడ్డి వైసీపీకి ఫేవర్‌గా ఉంటోంది. సీఎం జగన్‌కు అనుకూలంగా కామెంట్స్ చేస్తోంది. రఘురామ కృష్ణరాజు సహా ఇతరులపై ఒంటికాలిపై లేస్తుంది. దీంతో ఆమె చూపు వైసీపీపై పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. వెదవల కోసమే తనను రంగంలోకి దింపాలని కోరింది. ముల్లుని ముళ్ళుతో నే తీయాలని సెలవిచ్చింది. మీ వద్ద సర్రు మని తెగే కత్తిలా, AK 47లా పడి వుంటా అని హాట్ కామెంట్స్ చేశారు. మీ జోలికి వచ్చిన వాడి తల ఎగిరిపోవాల అని రెచ్చిపోయింది. టైం చూసి అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నా అంటూ శ్రీ రెడ్డి పోస్ట్ చేసింది.

మా బతుకు బతకాలిగా..?

మా బతుకు బతకాలిగా..?

రాజకీయాలకి రావాలని ఉన్నా.. ఈ లోగా మా బ్రతుకు మేము బ్రతకాలిగా అంటూ నిట్టూర్చింది శ్రీరెడ్డి. అవకాశం ఇస్తారో లేదో.. ఇలా చేస్తే అన్న సోషల్ మీడియాల్లో పైసలు ఇస్తారు అని తన బాధను చెప్పింది. ఇష్టం లేక పోయిన చెయక తప్పట్లేదని.. వైసీపీ తమ్ముళ్లు తనను క్షమించాలని కోరింది. మనసులో మాటను బయటపెట్టి.. మళ్లీ రాను మొర్రో అని శ్రీ రెడ్డి అంటుంది. చూడాలీ వచ్చే ఎన్నికల సమయం వరకైనా.. ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందో లేదో.

English summary
actor sri reddy will be entry to politics. she is favour to ysrcp and cm ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X