రైతు బంధుకు ,పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధికి ఎలాంటి సంభంధం లేదు..
హైద్రబాద్ ;రైతు బంధుకు ,పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధికి ఎలాంటి సంభంధం లేదని స్పష్టం చేశారు.. కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి వసూధ మిశ్రా, స్పష్టం చేశారు . పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి ,అమలు పై చర్చించేందుకు తెలంగాణ సచివాలయంలో పలువురు అధికారులతో భేటి అయ్యారు..ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి తో తోపాటు ఇతర అధికారులు పాల్గోన్నారు...

రైతు బంధుకు ,పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధికి ఎలాంటి సంభంధం లేదని స్పష్టం చేశారు..కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి వసూధ మిశ్రా,దీంతోపాటు రైతు బంధులో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కలపాలని ఎలాంటి ప్రతిపాదనలు మాకు రాలేదని ఆయన తెలిపారు.రైతుల అకౌంట్స్ లను ఇవ్వడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ...తెలంగాణ ప్రభుత్వం ముందుందని చెప్పారు..ఈనెల 24వ తేదిన దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రానుందని తెలిపారు ..కాగా తెలంగాణ రైతులకు ఈ నెల చివరిలోగా నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బును పంపుతామని అన్నారు..












Click it and Unblock the Notifications