వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతిగా రిటైర్ అయ్యాక ప్రణబ్ ముఖర్జీ ఎక్కడుంటారో తెలుసా?

11,776చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఇల్లు ఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్ లో ఉంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వచ్చే జూలైతో తన పదవి కాలం ముగియనుండటంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ప్రస్తుతం కేంద్రమంత్రి మహేశ్ శర్మ ఉంటున్న ఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్ లోకి ఆయన నివాసం మారనుంది.

ఈ మేరకు ఇప్పటికే కేంద్రమంత్రి మహేశ్ శర్మకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేయడంతో.. ఇటీవలే ఆయన ఇల్లు ఖాళీ చేశారు. పైగా ఈ ఇల్లు తనకన్నా ప్రణబ్ ముఖర్జీకి కేటాయించడమే సబబు అన్నారు.

10 Rajaji Marg being readied as President Pranab Mukherjee’s retirement home

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం చనిపోయేంత వరకు ఇదే ఇంట్లో నివాసమున్నారు. 11,776చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఇల్లు ఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్ లో ఉంది. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో గ్రంథాలయం కూడా ఉంది. కాగా, రాష్ట్రపతిగా పదవి విరమణ చేసినవారికి దేశంలో ఎక్కడైనా ఉచిత నివాసం కల్పిస్తారు. నీళ్లు, కరెంట్ సహా పలు మౌలిక సదుపాయాలను ఉచితంగానే అందిస్తారు. 1962 పెన్షన్ నిబంధనను వర్తింపజేస్తారు.

English summary
Union minister Mahesh Sharma has vacated 10 Rajaji Marg and the bungalow is being readied as the retirement home of President Pranab Mukherjee. An official of the Urban Development Ministry said Sharma has vacated the 10 Rajaji Marg house, which is being readied for Mukherjee who will demit office in July this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X