నిర్బయ తరహాలో గ్యాంగ్ రేప్, హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. బాలిక మీద దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు ఆమెను కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని తీసుకు వెళ్లి నిర్జనప్రదేశంలో విసిరివేసి పరారైనారు.
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో 12 సంవత్సరాల దళిత బాలిక నివాసం ఉంటున్నది. శుక్రవారం బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. తరువాత బాలిక గ్యాంగ్ రేప్ విషయం బయటకు చెబుతుందని భయపడ్డారు.

బాలిక సున్నితమైన భాగాలలో చెక్కలు పెట్టి దారుణంగా హింసించి హత్య చేశారు. మృతదేహాన్ని విసిరివేసి పరారైనారు. స్థానికులు బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక శవాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీ నిర్బయ తరహాలోనే బాలిక హత్యకు గురైయ్యిందని పోలీసు అధికారులు చెప్పారు. బాలిక సున్నితమైన భాగాల్లో చెక్కలు పెట్టి కొట్టడం వలనే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications