షాక్: బెడ్ రూంలో మమ్మీ, డాడీ రోమాన్స్: వీడియోలు తీసి షేర్ చేశాడు, యూట్యూబ్ లో !
బెంగళూరులో నీలిచిత్రాలు, అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటు పడిన బాలుడు చివరికి తల్లిదండ్రులు బెడ్ రూంలో నగ్నంగా ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
బెంగళూరు: ఫేస్ బుక్, వాట్సాప్ కు అలవాటు పడిన ఓ బాలుడు తన తల్లిదండ్రుల పరువు బజారులో పెట్టాడు. తల్లిదండ్రులు తల ఎత్తుకుని బయట తిరగలేకుండా చేశాడు. సోషల్ మీడియాకు అలవాటు పడిన ఆ బాలుడు నీలి చిత్రాలు చూడటం మొదలు పెట్టాడు.
నీలిచిత్రాలు, అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటు పడిన ఆ బాలుడు చివరికి తల్లిదండ్రులు ఏకాంతంగా బెడ్ రూంలో ఉన్న దృశ్యాలు చూడటం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా తల్లిదండ్రుల నగ్న దృశ్యాలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఇప్పుడు అందరూ బజారులో పడటానికి కారణం అయ్యాడు.

ఐటీ సీటీలో అంతా హైటెక్ !
ఐటీ హబ్ కు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న అందరూ దాదాపుగా సోషల్ మీడియా మీద ఆదారపడుతున్నారు. కొందరు సంపాదన కోసం, కొందరు టైం పాస్ కోసం, కొందరు స్టేటస్ కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాను విద్యార్థులు, మైనర్లు సైతం ఉపయోగిస్తున్నారు.

సోషల్ మీడియాలో 13 ఏళ్ల బాలుడు
బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న శ్రీమంతుల కుటుంబంలో 13 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ఇతను ఫేస్ బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇతని అకౌంట్ కు తేజల్ పటేల్ అనే వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ కు బాలుడు ఓకే చెప్పాడు.

నీలిచిత్రాలు, వీడియోలు
తరువాత తేజల్ పటేల్ బాలుడికి సోషల్ మీడియాలో అశ్లీల ఫోటోలు, బ్లూఫిల్మ్స్ వీడియోలు పంపిస్తున్నాడు. ఆ బాలుడు అశ్లీల ఫోటోలు, బ్లూఫిల్మ్స్ చూడటానికి బానిస అయ్యాడు. ఇలా ఇద్దరూ సోషల్ మీడియాలోనే చాల దగ్గర అయ్యారు.

మీ మమ్మీ, డాడీ ఏం చేస్తున్నారు ?
బెడ్ రూంలో మీ మమ్మీ, డాడీ ఎంచేస్తున్నారు ? అంటూ బాలుడిని రెచ్చగొట్టిన తేజల్ పటేల్ ఆవీడియో తీసి తనకుపంపించాలని చెప్పాడు. నిందితుడి మాయమాటలు విన్న బాలుడు రహస్యంగా తల్లిదండ్రులు బెడ్ రూంలో ఏం చూస్తున్నారో ? అని పరిశీలించడం మొదలు పెట్టాడు..

వీడియోలు సోషల్ మీడియాలో షేర్
తల్లిదండ్రులు ఏకాంతంగా బెడ్ రూంలో ఉన్న సమయంలో ఆ బాలుడుడు మొబైల్ లో వీడియోలు తీస్తూ వచ్చాడు. ఇలా అనేక సార్లు వీడియో తీసిన బాలుడు తేజల్ పటేల్ కు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు ఆ బాలుడు ఏన్ని వీడియోలో తీశాడో అర్థం కావడం లేదు.

నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ !
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు అడ్డం పెట్టుకున్న తేజల్ పటేల్ బాలుడి కుటుంబ సభ్యులను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటా మీ నగ్న వీడియోలు యూట్యూబ్ లో పెట్టి పరువు తీస్తానని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు.

మా పరువు కాపాడండి
బాలుడు చేసిన పనికి అతని తల్లిదండ్రుల పరువు బజారున పడింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. తేజల్ పటేల్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ పరిశీలిస్తున్న బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు ఐపీ అడ్రస్ ద్వారా అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications