విషాదం: యమునా నదిలో పడవ మునక, 19మంది మృతి
ప్రమాదంలో 24మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా కొట్టడంతో ఆరుగురు మృతి చెందారు.
బాగ్‌పత్: ఉత్తరప్రదేశ్ లోని బాగ్‌పత్ వద్ద యమునా నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో 60మంది ఉండగా.. 19మంది మృతి చెందారు. గురువారం నాడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పడవ ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 12మందిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.













Click it and Unblock the Notifications