మాయావతి ర్యాలీలో తొక్కిసలాట: ఇద్దరు మృతి, 28మందికి గాయాలు

ల‌క్నో: ఉత్త‌రప్ర‌దేశ్‌లో బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మాయావ‌తి నిర్వ‌హించిన భారీ ర్యాలీలో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా, 28 మంది గాయ‌ప‌డ్డారు.

చాలామంది మంది పిల్ల‌లు త‌ప్పిపోయారు. ఈ భారీ ర్యాలీలో ల‌క్ష మందికిపైగా పాల్గొన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్పాయి. అయితే స‌భ ముగియ‌గానే ఒక్క‌సారిగా తొక్కిస‌లాట జ‌రిగింది.

2 killed, 28 injured in stampede at Mayawati rally in Lucknow

గాయ‌ప‌డిన వారిని వెంట‌నే ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే చనిపోయినవారిలో ఓ మహిళ వేడికి తాళలేక మరణించిందని బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి.

బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం 10వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో భారీగా జనం హాజరుకావడం వల్లే ఈ విషాద ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+