మావోలతో ఎన్‌కౌంటర్: ఇద్దరు పోలీసుల మృతి, సూపర్‌వైజర్‌ను చంపేశారు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు తెగబడ్డారు. రోడ్డు పనులు చేయిస్తున్న ఓ సూపర్‌వైజర్‌ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత జెసిబీని, ట్రాక్టర్లను దగ్ధం చేశారు. మొత్తం 12 వాహనాను తగులబెట్టారు. సూపర్‌వైజర్‌ను అనిల్ కుమార్‌గా గుర్తించారు.
తిరుగు ప్రయాణంలో అడ్డు వచ్చిన భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లని సుకుమా జిల్లాలో గల బెజ్జి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జిల్లా సాయుధ గార్డులు, స్థానిక పోలీసులు బజ్జి, ఎలర్మడుగు గుండా సాగుతున్న సమయంలో మవోయిస్టులు పెద్ద యెత్తున కాల్పులు జరిపారు దీంతో ఇరు పక్షాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో జిల్లా సాయుధ గార్డులకు చెందిన అసిస్టెంట్ కానిస్టేబుళ్లు మడ్కమ్ హండ, ముకేష్ మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారరు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత వారిని రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications