నివర్ ఎఫెక్ట్: తమిళనాడులో ముగ్గురి మృతి.. నెలకొరిగిన వృక్షాలు...
నివర్ తుపాన్ జనం జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల వారిని ఇబ్బందులకు గురిచేసింది. బే బెంగాల్ గుండా వృద్ది చెంది.. పుదుచ్చేరి తీరం గుండా దాటిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఉదయం 8.30 గంటల వరకు తుపాన్ బలహీనపడింది.. మధ్యాహ్నం వరకు ప్రభావం క్రమంగా తగ్గిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది.

పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర విపత్ బృందాలు, నేవీ కలిసి సహాయ పునరావాస చర్యలు చేపట్టాయి. పోలీసులు, జిల్లా యంత్రాంగంతో కలిసి సహాయ చర్యలు చేపట్టారు. తుపాను వల్ల తమిళనాడులో ముగ్గురు చనిపోయారు. పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌లో కలిసి వెయ్యి వృక్షాలు నెలకొరిగాయి. గతనెల నుంచి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పుదుచ్చేరిలో చాలా చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కుంగిపోయాయి. 2 వేల మందికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. అయితే ఇక్కడ ఎవరూ చనిపోలేదని సీఎం నారాయణ స్వామి తెలిపారు. నెలకొరిగిన చెట్లను అగ్నిమాపక సిబ్బంది తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications