హస్టల్ విద్యార్థినిలకు గర్భం....! అసలేం జరిగిందంటే...!
ఒరిస్సాలో గిరిజన హస్టల్స్‌లో చదువుకునే విద్యార్థులు గర్భం దాల్చారు..భువనేశ్వర్‌లోని గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఘోరం జరిగింది..మొత్తం రెండు హాస్టళ్లలో నలుగురు విద్యార్థులు గర్భం దాల్చినట్టు నివేదికలు రూపోందించారు....దీంతో సంఘటనపై జిల్లా మహిళ సంక్షేమ కమిటి పోలీసులకు పిర్యాధు చేశారు...
ఇటివల ఒరిస్సాలో మారుప్రాంతాల వసతి గృహాల్లో విద్యార్థులు గర్భం దాల్చుతున్న సంఘటనలు జరుగుతున్నాయి..దీంతో వెసవి సెలవుల తర్వాత స్కూళ్లోకి చేరిన విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఖుర్థ కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు..దీంతో పలువురు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసిన వైద్య సిబ్బందికి షాక్ తగిలింది..భువనేశ్వర్ ప్రాంతంలో ఉన్న రెండు వసతి గృహాల్లో నలుగురు విద్యార్థులు గర్భం దాల్చినట్టు తెలిపారు..దీంతో విషయాన్ని తెలుసుకున్న జిల్లా మహిళ సంక్షేమ కమిటి వెంటనే స్పందించి పోలీసు కమిషనర్‌కు పిర్యాధు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు..విద్యార్థుల రిపోర్ట్‌ను పరిశీలించిన అనంతరం మరోసారి వారికి వైద్య పరీక్షలు నిర్వహింప చేస్తామని పోలీస్ కమీషనర్ మహంతి తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications