అగ్నిపథ్ పథకంలో మరో 5 సడలింపులు.. అవీ ఇవే..

అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం తలొగ్గి కొన్ని సవరణలు చేపట్టింది. ఆందోళన చేపట్టిన వారిని శాంతింపజేసే ప్రయత్నాలు చేసింది. 5 అంశాలు ఉన్నాయి. అవేంటో చుద్దాం పదండి.

రక్షణశాఖలో గల అగ్నివీర్స్‌కు 10 శాతం కోస్ట్ గార్డ్, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిఫెన్స్ సంస్థల్లో అవకాశం ఉంటుంది.

 5 New Announcements For Agnipath Recruits To Defuse Massive Protests

హోంశాఖ పరిధిలో గల అగ్నివీర్స్‌కు 10 శాతం ఖాళీలను సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోలీస్, సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్ విభాగంలో ఛాన్స్ ఉంటుంది.

సీఏపీఎప్, అసోం రైఫిల్స్ గల అగ్నివీర్స్‌కు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

నేవీ నుంచి అగ్నివీర్లకు మర్చంట్ నేవీలో ఉపాధి, షిప్పింగ్ మంత్రిత్వశాఖ ద్వారా సిక్స్ సర్వీస్ అవెన్యూ ఉంటుంది.

అగ్నిపథ్ స్కీంలో భాగంగా వయస్సు 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు. కరోనా వల్ల ఈ సడలింపును ఇచ్చారు. పోలీస్ రిక్రూట్ మెంట్‌లో అగ్నివీర్లకు ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. పదో తరగతి పాసయిన అగ్నివీర్లకు నేషనల్ ఇనిస్టి్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ కోర్పు ప్రారంభిస్తారు. వారికి 12వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+