సరిహద్దులను దాటుకుని పాక్ గడ్డపై కాలు మోపిన 500 మంది సిక్కులు
న్యూఢిల్లీ: సుమారు 500 మంది సిక్కులు మంగళవారం మధ్యాహ్నం దేశ సరిహద్దులను దాటారు. పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టారు. గురు నానక్ 550 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని వారు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల నాన్కన సాహిబ్ ను సందర్శించబోతున్నారు. ఈ నాన్కన సాహిబ్ లోనే గురు నానక్ జన్మించారు. శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు సర్దార్ గోబింద్ సింగ్ లొంగోవాల్, ఢిల్లీ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ మన్జీందర్ సింగ్ సిర్సా నేతృత్వం వహిస్తున్నారు.

తమ దేశంలో అడుగు పెట్టిన ఈ సిక్కుల ప్రతినిధుల బృందం సభ్యులకు పాకిస్తాన్ సాదర స్వాగతం పలికింది. దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి వారందరికీ ఇదివరకే విసాలాను జారీ చేసినట్లు భారత్ లోని పాకిస్తాన్ రాయబార కార్యలయం అధికారులు వెల్లడించారు.
More From
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications