కాశ్మీర్‌లో ఉగ్రదాడి: ఆరుగురు పోలీసుల మృతి

జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. అనంత్ నాగ్‌లోని అచంబల్ ప్రాంతంలో పోలీసు జీపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు అమరులయ్యారు.

అనంత్ నాగ్: జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. అనంత్ నాగ్‌లోని అచంబల్ ప్రాంతంలో పోలీసు జీపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు అమరులయ్యారు.

6 policemen martyred in terrorist attack at J&K

ఈ దాడిలో మరికొందరు గాయపడ్డారని తెలుస్తోంది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని మట్టుబెట్టిన కొద్ది గంటలకే ఈ దాడి జరిగింది. మరోవైపు, గురువారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ కూడా అమరుడయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+