సోషల్ మీడియా గర్ల్ ఫ్రెండ్, నమ్మించి పిలిపించి సైన్స్ తో పాటు సె* పాఠాలు నేర్పించిన బాయ్ ఫ్రెండ్ !
సోషల్ మీడియా గర్ల్ ఫ్రెండ్ ను నమ్మించి రహస్యంగా పిలిపించుకున్న బాయ్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్స్ తో కలిసి ఆమెకు సైన్స్ పాఠాలు, సె* పాఠాలు నేర్పించడం కలకలం రేపింది.
పాట్నా/బీహార్: ఓ అమ్మాయికి, అబ్బాయికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. కొంతకాలం సోషల్ మీడియాలో అమ్మాయి, అబ్బాయి చాటింగ్ చేసుకున్నారు. సోషల్ మీడియా గర్ల్ ఫ్రెండ్ మైనర్. తెలిసీ తెలియని వయసులో ఆ యువకుడితో చాటింగ్ చేసిన ఆమె తరువాత మొబైల్ నెంబర్లు మార్చుకుని ప్రతిరోజు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అమ్మాయిని రహస్యంగా పిలిపించుకున్న బాయ్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్స్ తో కలిసి ఆమెకు సైన్స్ పాఠాలు, సె* పాఠాలు నేర్పించడం కలకలం రేపింది.
బీహార్‌లో ఇటీవల కాలంలో అరాచకాలు ఎక్కువ అయ్యాయి. బీహార్ లోని బంగా జిల్లాలోని థోరియా ప్రాంతంలో నితీష్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నితీష్ కుమార్ కు పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్‌కు చెందిన 16 మైనర్ అమ్మాయి 6 నెలల క్రితం సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. కొంతకాలం పాటు నితీష్ కుమార్, మైనర్ అమ్మాయి సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్నారు.

ఆన్‌లైన్‌లో యవ్వారం కాస్త ఫోన్ నెంబర్లు మార్చుకుని ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తరువాత నితీష్ కుమార్ ఆమెను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి నితీష్ కుమార్‌తో తరచూ ఫోన్ లో మాట్లాడటం ప్రారంభించింది. ఈ సందర్భంలో మార్చి 16వ తేదీన ఒంటరిగా తనను కలవాలని, ఆరోజుకు ఓ ప్రత్యేక ఉందని నితీష్ కుమార్ అతని సోషల్ మీడియా గర్ల్ ఫ్రెండ్ కు చెప్పాడు.
ఆ అమ్మాయి ఆమె తల్లిదండ్రులకు నిజం దాచిపెట్టి తాను స్నేహితురాలి బర్త్ డే పార్టీకి వెలుతున్నానని చెప్పి నితీష్ కుమార్ ను చూసేందుకు, అతన్ని కలిసేందుకు అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. నితీష్ కుమార్‌తో పాటు అతని బంధువు అయిన మరో యువకుడు సదాశివ్, వారి స్నేహితుడు వికాస్ కుమార్ అమ్మాయి వచ్చిన ప్రాంతానికి వెళ్లారు.













Click it and Unblock the Notifications