మరో ప్రభుత్వ హస్టల్ విద్యార్థినికి గర్భం...! నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు
ఒరిస్సాలో మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని గర్భం దాల్చింది. ఒడిశాలోని కొంధమాల్ జిల్లా బెల్‌ఘర్ ఠాణా పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈ సంఘటన వెలుగుచూసింది. కాగ గర్భం దాల్చిన విద్యార్థిని ఎనిమిదవ తరగతి చదువుతోంది. విద్యార్థిని గర్భం దాల్చిన విషయం తెలిసిన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు పిర్యాధు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు అందుకు కారణమైన అముల్యా ప్రధాన్ అనే యువకున్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం బెల్‌ఘర్ పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అనారోగ్యానికి గురి కావడంతో సంబంధిత హస్టల్ నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు పలు పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థిని నాలుగు నెలల గర్భవతిగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హస్టల్ ప్రధాన ఉపాధ్యాయుడు పోలీసులకు పిర్యాధు చేయడంతో వారు విచారణ జరిపి నిందితున్ని అరెస్ట్ చేశారు.

కొద్ది రోజుల క్రితమే ఒరిస్సాలోని మారుప్రాంతాల వసతి గృహాల్లో విద్యార్థులు గర్భం దాల్చుతున్న సంఘటనలు జరిగాయి....దీంతో వెసవి సెలవుల తర్వాత స్కూళ్లోకి చేరిన విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఖుర్థ కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు..దీంతో పలువురు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసిన వైద్య సిబ్బందికి షాక్ తగిలింది..భువనేశ్వర్ ప్రాంతంలో ఉన్న రెండు వసతి గృహాల్లో నలుగురు విద్యార్థులు గర్భం దాల్చినట్టు తెలిపారు..దీంతో విషయాన్ని తెలుసుకున్న జిల్లా మహిళ సంక్షేమ కమిటి వెంటనే స్పందించి పోలీసు కమిషనర్‌కు సైతం పిర్యాధు చేశారు. ఇక ఆ సంఘటన అనంతరమే మరో విద్యార్థి గర్భం దాల్చడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications