"హిందూ పాకిస్థాన్" వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్
కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ శశిథరూర్ పై కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది. 2019 ఎన్నికల తర్వాత రెండవ సారి బీజేపీ ఎర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తు మరో హిందూ పాకిస్థాన్ ఏర్పడనుందని వ్యాఖ్యానించారు.
తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పై కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది. గత సంవత్సరం జులైలో కోల్‌కతా నగరంలో నిర్వహించిన కార్యకర్యక్రమంలో పాల్గోన్న శశిథరూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం భారత దేశాన్ని మళ్లి అధికారంలోకి వస్తే హిందు పాకిస్తాన్ రూపాంతరం చెందబోతుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు బీజేపి తన అధికారం ద్వార రాజ్యంగాన్ని తిరగరాసే అవకాశాలు ఉన్నాయని, దీంతో ప్రజాస్వామ్య మనుగడ కొనసాగడం ఆసాధ్యంగా కనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న రాజ్యంగాన్ని రూపుమాపి కోత్త రాజ్యంగాన్ని రూపోందిస్తారని అన్నారు. మహాత్మగాంధి, నెహ్రూ, సర్థార్ పటేల్‌తో పాటు, మౌలానా అజాద్‌లు దేశానికి స్వేచ్చ స్వాతంత్య్రాలు అందించారని,ఇందుకోసం అనేక పోరాటాలు చేశారని వ్యాఖ్యానించారు. ఇక తిరిగి అధికారంలో వస్తే బీజేపీ ప్రభుత్వం మైనారీటీ హక్కులను కాలరాయడంతోపాటు సరికొత్త హిందూ పాకిస్థాన్ దేశాన్ని సృష్టిస్తుందనే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఆయనపై కోల్‌కతాలో సుమిత్ చౌదరీ అనే అడ్వకేట్ ఆయనపై పిర్యాధు చేశాడు. దీంతో కేసుకు సంబంధించి శశిథరూర్ హజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications