Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భార్య, పిల్లలను చంపి తాను కూడ ఆత్మహత్య, ఎందుకంటే?

మహరాష్ట్రలోని పూణెలో భార్య, పిల్లలను చంపి తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబందించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

మహరాష్ట్ర: భార్య, పిల్లలను చంపి ఓ వ్యక్తి తాను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.

మహరాష్ట్రలోని పూణెలో విషాదం చోటుచేసుకొంది. భార్య, పిల్లలను భర్తే హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.

murdered

మహరాష్ట్రలోని పూణెలోని టెల్కో కాలనీలో ఈ విషాదం చోటుచేసుకొంది. ఓ వ్యక్తి కొంత కాలంగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్నాడు.

అయితే భార్యను, కూతుళ్ళను హత్య చేసిన తర్వాత తాను కూడ ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+