వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: బతకాలంటే పోరాడాల్సిందే.. నెటిజన్లకు కదిలించిన బాలుడి వీడియో..

|
Google Oneindia TeluguNews

అందరి జీవితం ఒకేలా ఉండదు.. కొందరి జీవితాలు పల్లెపూవ్వులపై నడక అయితే మరి కొందరి జీవితాలు ముళ్లపై నడకలా ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయస్సులో బతకడం కోసం పోరాటం చేసే వారి జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఈ వీడియోలో ఓ బాలుడు రైల్వే ప్లాట్ ఫారంపై పల్లిలు అమ్ముకుంటున్నాడు.

పరుగెత్తికెళ్లి

పరుగెత్తికెళ్లి

బండికెళ్లి చదువుకోవాల్సి వయస్సులో రైల్వే స్టేషన్ కు వెల్లి బతుకు పాఠాలు నేర్చుకుంటున్నాడు ఓ బాలుడు. పల్లి పల్లి అంటూ అమ్ముకుంటూ రోజును వెళ్లదీస్తున్నాడు. ఈ వీడియోలో ట్రైన్ ముందు కదుళ్తుంటే.. బాలుడు పరుగెత్తికెళ్లి పల్లి పొట్లం ప్రయాణికులకు ఇచ్చిన ఐదు రూపాయలతో సంతోష పడుతున్నాడు.

ఏ రాయి మీద ఆశ లేదు

ఏ రాయి మీద ఆశ లేదు

బాలుడు పరుగెత్తుకొచ్చి పల్లి పొట్లం ఇచ్చే దృశ్యాలను రైలులో ఉన్న ఎవరో తమ సెల్ ఫోన్ లో బంధించారు. జిందగీ గుల్జార్ హై అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు ఏ రాయి మీద ఆశ లేదు.నేను ఏ దేవుడి కోసం వెతకను. నేను మనిషిని.నేను మానవత్వాన్ని మాత్రమే నమ్ముతాను! అని రాసుకొచ్చారు.

10 వేలకు పైగా వ్యూస్

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళవారం పోస్ట్ చేసిన ఈ వీడియోకు 10 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను ద్రవింప జేసింది. చిన్న వయస్సులో పెద్ద బాధ్యత మోస్తున్నావని ఒకరు కామెంట్ చేయగా.. ఇది నా హృదయాన్ని కదిలించిందని మరొకరు కామెంట్ చేశారు.

English summary
A boy is selling palli at the railway station. This video has touched many hearts. This video is going viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X