viral video: ముందు పిల్లి, వెనక కాకి.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా పిల్లి, కాకికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పార్కులో రికార్డ్ చేసినట్లుగా ఉంది. ఈ వీడియోలో పిల్లి నేలపై పడుకుని ఉంది. పిల్లి వెనకాల కాకి ఉంది. కాకి పిల్లి దగ్గరికి రావడం.. పిల్లి కాకి వైపు చూడడం. కాకి దూరంగా జరగడం కనిపిస్తోంది.
ఇలా కాకి పిల్లి దగ్గరికి వస్తూ దూరంగా వెళ్తోంది. చివరికి పిల్లి లేచి కాకి వద్ద వెళ్లే క్రమంలో కాకి ఆకాశంలోకి ఎగురుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి 45,000 పైగా లైక్‌లు, చాలా కామెంట్లు వచ్చాయి.

కాకి పిల్లిని పొడవడానికి ప్రయత్నిస్తుందని ఒకరు కామెంట్ చేయాగా.. పిల్లి అంటే కాకి ఇష్టంతో పాటు భయం కూడా ఉందని మరొకరు కామెంట్ చేశారు. అయితే వీడియో ఢిల్లీలోని ఒక పార్కులో తీసినట్లుగా తెలుస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications