Viral Video: ఇంటిపై సింహం.. ఇంట్లో మనుషులు.. వైరల్ అయిన వీడియో..

కృరమృగాలు అంటే ఎవరికైనా భయమే ఉంటుంది. అది మన చుట్టు పక్కలకు వచ్చిందని తెలిస్తే చాలు.. మనం అటు వైపే వెళ్లం. కానీ ఏజెన్సీ ప్రాంతాలు, అడవుల్లో నివసించే వారు కృర మృగాలతో సహవాసం చేయాల్సిందే. అయితే సహవాసం చేయాల్సిందే.. అంటే అడవికి వెళ్తే వాటి నుంచి తప్పించుకోవడం కాదు.. అవి ఇంటి పైన ఉన్నా భయపడకూడదు.

జుబిన్ ఆషరా
ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గ్రామంలో ఓ ఇంటిపై సింహం ఉంది. ఆ ఇంట్లో మనుషులు కూడా ఉన్నారు. ఓ వృద్ధురాలు సింహం ఇంటి పైన ఉండగానే బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. ఈ వీడియోను జుబిన్ ఆషరా అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

A video of a lion on a house and people living in that house is going viral on social media

7 వేలకు పైగా వ్యూస్
పోస్టుతో పాటు గిర్‌లో మానవులు, సింహాల మధ్య సహజీవనానికి ఇది ఉత్తమ ఉదాహరణ అని రాశారు. ఈ వీడియోను ఆదివారం పోస్ట్ చేయగా.. 7 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 31 మంది రీట్వీట్లు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఎంతైనా వారికి ధైర్యం ఎక్కువ అని ఒకరు కామెంట్ చేయగా.. వారు కూడా సింహాలే అని మరొకరు కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+