Viral Video: బ్యాక్‌ఫ్లిప్‌లతో హల్ చల్ చేస్తున్న పావురం.. వైరలైన వీడియో..
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో పావురం బ్యాక్‌ఫ్లిప్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో జూలై 28న ఫిగెన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, మీరు చాలా పక్షులు వాకింగ్, ఆడటం చూడవచ్చు.
అయితే ఈ పావురం అందరి దృష్టిని ఆకర్షించింది. వీడియోలో పావురం బ్యాక్-టు-బ్యాక్ బ్యాక్‌ఫ్లిప్‌లు చేయడం చూడవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది టంబ్లర్ పావురం అని ఒక వినియోగదారు కామెంట్ చేశాడు. "ఒక టంబ్లర్ పావురం. అవి ఎగురుతున్నప్పుడు కూడా దొర్లవచ్చు.

నేను చిన్నప్పుడు ఈ జాతికి చెందిన కొన్ని నా వద్ద ఉన్నాయి" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారు. ఎప్పుడు తీశారో క్లారిటీ లేదు.
The best backflip ever!💕🤗🤗pic.twitter.com/paXXsU1ewr
— Figen (@TheFigen) July 28, 2022












Click it and Unblock the Notifications