తప్పైంది, వదిలేయమన్నా: కట్టేసి కర్రతో దారుణంగా కొట్టారు (వీడియో)
ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగతనం చేశాడని ఓ నైజీరియన్‌ను స్థానికులు దారుణంగా చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగతనం చేశాడని ఓ నైజీరియన్‌ను స్థానికులు దారుణంగా చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.
ఈ సంఘటన ఢిల్లీలోని మాల్వియా నగర్లో చోటు చేసుకుంది. బాధిత నైజీరియన్ దొంగతనం చేశాడని స్థానికులు ఆరోపించారు.
#WATCH Nigerian national tied to a pole and beaten up by locals for alleged theft in Delhi's Malviya Nagar (24.09.2017) pic.twitter.com/3zWgbeqvN5
— ANI (@ANI) October 9, 2017
దొంగతనం ఆరోపణలతో ఆయనను విచక్షణారహితంగా చితకబాదారు. కట్టేసి దుడ్డు కర్రలతో కొట్టారు. ఓ వ్యక్తి అయితే కత్తి తీసుకురండి, నరికేద్దాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను విచక్షణారహితంగా కొడుతుండటాన్ని నైజీరియన్ భరించలేక.. దయచేసి నన్ను క్షమించండి, అని పదేపదే అన్నప్పటికీ వారి మనసులు కరగలేదు. అక్కడకు వచ్చిన చాలామంది అలా కొడుతుంటే చూస్తున్నారే తప్ప ఎవరూ అపేందుకు ప్రయత్నించలేదు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications