రెడ్డి బ్రదర్స్ మీద కేసులు, 14 మంది దుర్మరణం కేసు సీఐడీకి, సీఎం ఆర్డర్, పక్క రాష్ట్రంతో !

బెంగళూరు/హోసూరు: కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని బెంగళూరు (bengaluru) శివార్లలోని అత్తిబెలెలోని బాణాసంచా (fireworks) గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ఘటనపై దర్యాప్తును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID)కి అప్పగిస్తూ కర్ణాటకప ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్తిబెలెలో జరిగిన బాణాసంచా గౌడన లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah) సీఐడీ విచారణకు ఆదేశించారు.

కర్ణాటక-తమిళనాడు సరిహద్దుకు వందల మీటర్ల దూరంలోని శ్రీ బాలాజీ ట్రేడర్స్‌లో (fireworks) శనివారం సాయంత్రం కార్మికులు ట్రక్కు నుంచి క్రాకర్స్‌ (fireworks) దింపుతుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించిన సంఘటన చోటుచేసుకుంది. దీపావళికి (diwali) ముందు తమిళనాడులోని బాణసంచా కేంద్రమైన శివకాశి నుంచి అత్తిబెలెకు బాణసంచా రవాణా జరిందని అధికారులు అంటున్నారు.

 people died

భద్రతా చర్యలు పాటించని లైసెన్సీలు ఒకేసారి వెయ్యి కిలోల బాణాసంచా (fireworks) ఉంచేందుకు, విక్రయించేందుకు అనుమతిస్తున్నారని, అంతకు మించి నిల్వ ఉంచుకోవద్దని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (siddaramaiah)అన్నారు. నేను చూసిన దాని ప్రకారం, ఎటువంటి భద్రతా చర్యలు అక్కడ పాటించలేదని, అగ్నిమాపక పరికరాలు ఉంచలేదని, ఇది చాలా రద్దీగా ఉండే ప్రాంతం అని సీఎం సిద్దరామయ్య అంటున్నారు.

బాణాసంచా గోడౌన్ (fireworks)కూడా పొడిగించారని, సరైన అనుమతులు ఇచ్చారో లేదో తనిఖీ చేయాలని, ఖచ్చితమై విచారణ తర్వాత అగ్నిప్రమాదానికి అసలు కారణం తెలుస్తుందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య చెప్పారు. జిల్లా కలెక్టర్ (DC) నాకు అగ్నిమాపకశాఖ, అత్యవసర సేవల శాఖ, పోలీసుల నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (fireworks)వచ్చిందని అంటున్నారని, కలెక్టర్ వ్యక్తిగతంగా సందర్శించవలసి ఉందని చెప్పారని అధికారులు అంటున్నారు.

 godown on the Karnataka border

నివేదిక ఇచ్చిన వ్యక్తి పేలుడు (fireworks)పదార్థాల చట్టం కింద లైసెన్స్ పొందిన వ్యక్తి కాబట్టి, సరైన విధానం అనుసరించాడో లేదో తనిఖీ చేస్తాం, తరువాత చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది (diwali) విద్యార్థులు ఉన్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య చెప్పారు. విద్యార్థులు ఖాళీగా ఉన్న సమయంలో డబ్బు సంపాదించడానికి ఇక్కడకు వచ్చారని సీఎం సిద్దరామయ్య (siddaramaiah) అన్నారు.

సెలవులు. మేనేజర్ తప్ప మిగిలిన వారెవరూ శాశ్వత ఉద్యోగులుగా లేరని, అందరూ కార్మికులే అని అధికారుల విచారణలో వెలుగు చూసింది. లైసెన్సుదారు రామస్వామిరెడ్డి (Reddy), దుకాణం నిర్వహిస్తున్న ఆయన కుమారుడు నవీన్‌రెడ్డి, ప్లాట్‌ యజమాని అనిల్‌రెడ్డి (Reddy) పై హత్యానేరంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఎం సిద్దరామయ్య (siddaramaiah)తెలిపారు.

 CM handed over the case to the CID.

శనివారం అర్థరాత్రి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK) మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. దీంతో పాటు గాయపడిన ముగ్గురికి (fireworks)వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం సిద్ధరామయ్య (siddaramaiah) తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో మరణించి వారు అందరూ తమిళ ప్రజలు అయినా వారికి తమిళనాడు ప్రభుత్వం రూ 3 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+