హార్వార్డ్ పిలిచిందని ఫేక్ ఫోటో పెట్టిన లాలూ కూతురు, వర్సిటీ స్పందన
పాట్నా: ప్రతిష్టాత్మక హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియా సదస్సులో తాను ప్రసంగం చేశానని ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి తప్పుడు ఫోటోలను విడుదల చేసి చిక్కుల్లో పడ్డారు.
తనను ప్రసంగించాలని విశ్వవిద్యాలయం ఆహ్వానించిందని చెప్పారు. ఈ మేరకు తాను వెళ్లి మాట్లాడానని పేర్కొన్నారు. అందుకు సంబంధించి కొన్ని చిత్రాలను విడుదల చేసింది.

దీనిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్పందించింది. ఆమెను తాము పిలువలేదని చెప్పారు. ఒక ప్రతినిధిగా టిక్కెట్ కొనుక్కొని వచ్చారని సదస్సు నిర్వాహకులు చెప్పారు. కాగా, తన ఫేస్‌బుక్ పేజీలో.. తాను డయాస్ పైన నిలబడి ప్రసంగిస్తున్నట్లు ఉన్న ఫోటోను మీసాభారతి అప్ లోడ్ చేశారు.
యువత పాత్ర పైన హార్వార్డ్‌లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ ఫోటోలను కొన్ని దినపత్రికలు ప్రచురించాయి. దీంతో ఆమె ఎటువంటి ప్రసంగం చేయలేదని, ఆమెను ఆహ్వానించలేదని వర్సిటీ వర్గాలు వివరణ ఇచ్చాయి. దీనిపై మీసా భారతి పైన, లాలూ పైన విమర్శల వర్షం కురుస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications