రాహుల్ గాంధీ, నేను లంచ్ చేస్తే జీర్ణించుకోవడం లేదు: తేజస్వి యాదవ్
కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ కలిసి భోజనం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
పాట్నా: కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ కలిసి భోజనం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం తేజస్వి, రాహుల్ ఓ రెస్టారెంట్‌లో కలిసి భోజనం చేశారు. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ ఫొటోలను తేజస్వి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇవి వైరల్ అయ్యాయి.

వీరిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీనిపై తేజస్వి ట్విటర్ ద్వారా స్పందించారు. మేమిద్దరం లంచ్ చేస్తే వేరే వారికి అరగడం లేదని అని చురకలంటించారు.












Click it and Unblock the Notifications