వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ క్రాప్ట్ క్యాష్: ల్యాండ్ చేస్తుండగా ప్రమాదం, అంతా సేఫ్

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లో ఓ ట్రైనీ హెలికాప్టర్ కూలింది. సాగర్ జిల్లా ధాన వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో అందులో ఉన్న ఇద్దరు సహా ట్రైనీ, శిక్షకుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. రన్ వేపై ల్యాండ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.

 Aircraft crashes during training exercise in Madhya Pradesh

ధానకు చెందిన చిమిస్ ఏవియేషన్ అకాడమీకి చెందిన సింగిల్ ఇంజిన్ క్రాప్ట్, సెన్నా 172 కూలింది. గతేడాది కూడా ఎయిర్ క్రాప్ట్ కూలడంతో.. ఎయిర్ స్ట్రిప్‌ను అకాడమీ నిషేధం విధించింది. ఆ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. దీంతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ తర్వాత నిషేధం ఎత్తివేశారు. దీంతో మళ్లీ ట్రైనింగ్ జరుగుతోంది.

Recommended Video

Kozhikode : కేరళలో ఘోర ప్రమాదం.. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు ! || Oneindia

ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా స్పందించారు. అదృష్టవశాత్తు అందరూ సేఫ్‌గా ఉన్నారని చెప్పారు. ఘటనపై విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గత 18 నెలలో రెండో సారి ప్రమాదం జరిగింది. 2009లో కూడా నర్మద నదీ వద్ద గల బాగ్రీ డ్యామ్‌ను కూడా ఎయిర్ క్రాప్ట్ ఢీ కొంది.

English summary
trainer aircraft crashed in Dhana area of Madhya Pradesh’s Sagar district. two occupants of the aircraft- the trainer and the trainee- are safe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X