ప్రధాని మోడీ మన్ కీ బాత్‌తో ఆకాశవాణికి భారీ ఆదాయం

ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ద్వారా ఆల్ ఇండియా రేడియోకు దాదాపు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. గత రెండేళ్లలో ఆకాశవాణికి ఈ మేరకు ఆదాయం వచ్చిందని సమాచార ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ద్వారా ఆల్ ఇండియా రేడియోకు దాదాపు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. గత రెండేళ్లలో ఆకాశవాణికి ఈ మేరకు ఆదాయం వచ్చిందని సమాచార ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు.

లోకసభలో ఆయన ఈ విషయం వెల్లడించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.4.78 కోట్లు, 2016-17లో రూ.5.19 కోట్లు వచ్చినట్లు తెలిపారు.

All India Radio earns Rs 10 crore from PM’s ‘Mann Ki Baat’ in last 2 fiscals

మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారం పూర్తి అయిన తర్వాత 18 ప్రాంతీయ భాషల్లో, 33 మాండలికాల్లో కూడా ప్రజలకు అందుతోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+