వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహాయక చర్యలు భేష్: పారికర్, 8వేల టెంట్లు పంపిన భారత్‌ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భూకంపంతో అతలాకుతులమైన నేపాల్‌కు అన్ని రకాలుగా సహాయక చర్యలు అందిస్తున్నామని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ భూకంపంతో విధ్వంసమైన నేపాల్‌కు పూర్తి మద్దుతు ఇస్తున్నామని చెప్పారు.

వారికి కోరిక మేరకు కావాల్సిన అన్ని అసరాలను తీరుస్తున్నామని ఆయన తెలిపారు. నేపాల్‌లో భూకంపం సంభవించినప్పటి నుంచి 3,193 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 950 మంది మంది సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.

నేపాల్ భూకంప బాధితుల కోసం భారత్ గురువారం నేపాల్‌కు 8,450 టెంట్లను రోడ్డు మార్గం ద్వారా పంపించింది. నేపాల్‌లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు.

గత వారం మరో 7,700 టెంట్లను రైలు మార్గం ద్వారా అక్కడికి పంపించినట్లు పాలెంలోని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పేర్కొన్నారు. నేపాల్‌లో భారత్‌కు చెందిన 16 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని పేర్కొన్నారు.

ఇప్పటివరకు నేలమట్టమైన శిథిలాల్ని తొలగించి 11 మంది ప్రాణాల్ని కాపాడాయని, 115 మృత దేహాల్ని వెలికి తీశాయని తెలిపారు. వీటితో పాటు నేపాల్‌లో భూకంపం సంభవించిన ప్రాంతాల నుంచి రూ. 2,06,388 నేపాల్ కరెన్సీని, రెండు బంగారు గాజులు, ఒక మంగళసూత్రం, 100 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు బంగారు ఛైన్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సహాయక చర్యలు భేష్: పారికర్

సహాయక చర్యలు భేష్: పారికర్

భూకంపంతో అతలాకుతులమైన నేపాల్‌కు అన్ని రకాలుగా సహాయక చర్యలు అందిస్తున్నామని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ భూకంపంతో విధ్వంసమైన నేపాల్‌కు పూర్తి మద్దుతు ఇస్తున్నామని చెప్పారు.

 సహాయక చర్యలు భేష్: పారికర్

సహాయక చర్యలు భేష్: పారికర్

వారికి కోరిక మేరకు కావాల్సిన అన్ని అసరాలను తీరుస్తున్నామని ఆయన తెలిపారు. నేపాల్‌లో భూకంపం సంభవించినప్పటి నుంచి 3,193 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 950 మంది మంది సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.

 సహాయక చర్యలు భేష్: పారికర్

సహాయక చర్యలు భేష్: పారికర్

నేపాల్ భూకంప బాధితుల కోసం భారత్ గురువారం నేపాల్‌కు 8,450 టెంట్లను రోడ్డు మార్గం ద్వారా పంపించింది. నేపాల్‌లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు.

 సహాయక చర్యలు భేష్: పారికర్

సహాయక చర్యలు భేష్: పారికర్

గత వారం మరో 7,700 టెంట్లను రైలు మార్గం ద్వారా అక్కడికి పంపించినట్లు పాలెంలోని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పేర్కొన్నారు. నేపాల్‌లో భారత్‌కు చెందిన 16 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని పేర్కొన్నారు.

 8వేల టెంట్లు పంపిన భారత్‌

8వేల టెంట్లు పంపిన భారత్‌

ఇప్పటివరకు నేలమట్టమైన శిథిలాల్ని తొలగించి 11 మంది ప్రాణాల్ని కాపాడాయని, 115 మృత దేహాల్ని వెలికి తీశాయని తెలిపారు.

 8వేల టెంట్లు పంపిన భారత్‌

8వేల టెంట్లు పంపిన భారత్‌

వీటితో పాటు నేపాల్‌లో భూకంపం సంభవించిన ప్రాంతాల నుంచి రూ. 2,06,388 నేపాల్ కరెన్సీని, రెండు బంగారు గాజులు, ఒక మంగళసూత్రం, 100 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు బంగారు ఛైన్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

English summary
With incessant rains and the hot sun adding to the miseries of quake victims in Nepal, India on Thursday rushed 8,450 tents to its disaster-struck eastern neighbour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X