వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mamata Banerjee ప్రమాణ స్వీకారం: కోవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా జరగనున్న కార్యక్రమం

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌ 17వ ముఖ్యమంత్రిగా త్రిణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఆ పార్టీ 213 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఇక బీజేపీ 77 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం ఉదయం 10:45 నిమిషాలకు నిరాడంబరంగా రాజ్‌భవన్‌లో జరగనుంది. మమతా బెనర్జీతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో చాలా తక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

assembly-elections-2021-live-updates-west-bengal-tamil-nadu-kerala-assam-puducherry-election-news

Newest First Oldest First
11:28 AM, 10 May
పశ్చిమ బెంగాల్

రాజ్‌భవన్‌లో తన మంత్రివర్గంలోని సభ్యులతో సీఎం మమతా బెనర్జీ.
11:25 AM, 10 May
పశ్చిమ బెంగాల్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆమె మంత్రివర్గంలో సభ్యులుగా పలువురు ప్రమాణస్వీకారం చేశారు.
9:18 AM, 5 May
ఆంధ్రప్రదేశ్

మరికాసేపట్లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం
9:36 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

ఇండియాటుడే

బీజేపీ 134 నుంచి 160, టీఎంసీ 130 నుంచి 156, లెఫ్ట్ - కాంగ్రెస్ 0 నుంచి 2,ఇతరులు 0 నుంచి 1
8:59 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

నందిగ్రామ్

ఇండియా టీవీ-పీపుల్స్ పల్స్ సర్వే: నందిగ్రామ్‌లో మమతాకు ఓటమి
8:49 PM, 29 Apr
పుదుచ్చేరి

ఇండియాటుడే - యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

ఎన్‌ఆర్‌సీ-బీజేపీ 20 నుంచి 24, కాంగ్రెస్ 6 నుంచి 10, ఇతరులు 0 to 1
7:50 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

న్యూస్ఎక్స్

టీఎంసీ: 152- 162, బీజేపీ: 115 -125, లెఫ్ట్-కాంగ్రెస్: 16 - 26
7:47 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

జన్‌కీబాత్

బీజేపీ: 162-185, టీఎంసీ: 104 - 121, లెఫ్ట్-కాంగ్రెస్:3 - 9
7:44 PM, 29 Apr
కేరళ

ఇండియాటుడే-యాక్సిస్

ఎల్డీఎఫ్: 104-120, యూడీఎఫ్: 20-36; ఎన్డీఏ: 0-2
7:39 PM, 29 Apr
అస్సాం

ఇండియాటుడే - యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

బీజేపీ+: 48%-75-85 స్థానాలు కాంగ్రెస్+: 40% 40-50 స్థానాలు ఇతరులు: 12% 1-4%
7:33 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

ఏబీపీ-సీఎన్‌ఎక్స్

టీఎంసీ 128-138, బీజేపీ 138-148, లెఫ్ట్-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్ 11-21,ఇతరులు 0
7:33 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

ఏబీపీ-సీఓటర్ ఫలితాలు

టీఎంసీ: 152-164, బీజేపీ 109-121, లెఫ్ట్-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్ 14-25 ఇతరులు- 0
7:22 PM, 29 Apr
అస్సాం

రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్

ఎన్డీఏ: 78-84 కాంగ్రెస్:40-50 ఇతరులు 1-3
7:19 PM, 29 Apr
కేరళ

రిపబ్లిక్ టీవీ- సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్

ఎల్డీఎఫ్- 72-80; యూడీఎఫ్: 58-64; ఎన్డీఏ: 0-5
7:15 PM, 29 Apr
తమిళనాడు

రిపబ్లిక్ టీవీ సీఎన్ఎక్స్

డీఎంకే: 160-170 ; అన్నాడీఎంకే : 58-68 ; ఎంఎన్ఎం: 0-2
7:10 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

రిపబ్లిక్ టీవీ సీఎన్‌ఎక్స్

బీజేపీకి: 138-148 టీఎంసీ: 128-138 లెఫ్ట్ కూటమి: 11-21
6:45 PM, 29 Apr

బెంగాల్ సాయంత్రం 5:30 గంటలకు 76.07 శాతం పోలింగ్‌ నమోదు
6:18 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

టీఎంసీ ఎంపీ సంతనుసేన్‌కు కోవిడ్ పాజిటివ్ రావడంతో పీపీఈ కిట్ ధరించి ఓటు వేశారు.నార్త్ కోల్‌కతాలో ఓటు వేశారు
5:11 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

మరో గంటలో బెంగాల్ అసెంబ్లీకి ముగియనున్న పోలింగ్. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. చివరి నిమిషంలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్న ఓటర్లు
4:56 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు మాల్డాలో 70.85శాతం,ముర్షీదాబాదులో 70.91శాతం,నార్త్ కోల్‌కతాలో 51.40శాతం,బీర్‌భూమ్‌లో 73.92శాతం పోలింగ్ నమోదు
3:59 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

కాంగ్రెస్ ఎంపీ పార్టీ పీసీసీ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి ముర్షీదాబాదులో ఓటు వేశారు
3:52 PM, 29 Apr

బెంగాల్‌లో మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి 68.46శాతం పోలింగ్ నమోదు
2:30 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

బీజేపీ నేత కళ్యాణ్ చౌబేను మానిక్‌తలలో ఘెరావ్ చేసిన టీఎంసీ కార్యకర్తలు. 31 ఏళ్ల మహిళ బదులు 50 ఏళ్ల మహిళ ఓటువేసేందుకు రావడంతో బీజేపీ ఏజెంట్ ప్రశ్నించాడని దీంతో వారంతా అతనిపై దూషణలకు దిగారని ఆరోపించిన కళ్యాణ్ చౌబే
2:21 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

మధ్యాహ్నం 1గంట సమయానికి బెంగాల్‌లో 56.19శాతం పోలింగ్ నమోదు
1:22 PM, 29 Apr

బెంగాల్‌లో చివరి దశ పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు
12:47 PM, 29 Apr

ఉదయం 11 గంటల సమయానికి 37.8 శాతం పోలింగ్ నమోదు. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్
12:06 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఓ పెద్ద పండగ లాంటివి.కోవిడ్ నేపథ్యంలో ఈసీ చేసిన ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేసిన బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్
12:03 PM, 29 Apr
పశ్చిమ బెంగాల్

కోల్‌కతాలోని చౌరంగీలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ దంపతులు
10:29 AM, 29 Apr

బెంగాల్‌లో ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్
9:48 AM, 29 Apr
పశ్చిమ బెంగాల్

బీర్‌భూమ్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అరగంట ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
READ MORE

English summary
With winning 213 seats in West Bengal, Mamata Banerjee is all set to sworn in as 17th CM of West Bengal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X