ఘోర రోడ్డు ప్రమాదం: 28 మంది మృతి!

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 28 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 28 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

షిమ్లా జిల్లాలోని రాంపూర్ సమీపంలో ఓ బస్సు లోయలో పడంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు కిన్నౌర్ నుంచి సోలాన్ వెళ్తోంది.

At Least 20 Dead as Bus Falls Down in Rampur in Himachal Pradesh

బస్సులో నలభై మంది ప్రయాణీకులు ఉన్నారు. సహాయక చర్యలు చేపట్టినట్లు షిమ్లా డిప్యూటీ కమిషనర్ రోహన్ చంద్ ఠాకూర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+