వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడికి వ్యతిరేకంగా పాక్ పై దాడి చేయడం కరెక్ట్ కాదు : శ్యామ్ పింట్రోడా,

|
Google Oneindia TeluguNews

పుల్వామా లాంటి దాడులు తరచుగానే జరుగుతూనే ఉంటాయి అంతా మాంత్రానా పాకిస్తాన్ పై దాడి చేయడం కరెక్ట్ కాదు ..అంటూ కాంగ్రెస్ పార్టీ ఓవరీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సంధర్భంగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ద్వార జరిగిన మృతుల సంఖ్యపై ఆయన ప్రశ్నించారు. ఈ దాడి విషయంలో పాకిస్థాన్ పై నిందమోపడం కరెక్ట్ కాదని అన్నారు.కోద్ది మంది పాక్ టెర్రరిస్టుల కోసం పాకిస్తాన్ ను నాశనం చేయడం తప్పని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహరాల ఇంచార్జ్ రాహుల్ గాంధికి సన్నిహితుడు శ్యామ్ పింట్రోడ పుల్వామా దాడిపై వివాద స్పద వ్యాఖ్యలు చేశారు..పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ లోని బాలకోట్ పై దాడి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు...ఇలాంటీ పుల్వామా దాడులు అనేకం జరుగుతాయని ..అయినా టెర్రరిస్టుల కోసం పాకిస్తాన్ పై దాడి చేయడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు.

Attacks like Pulwama happen all the time, wrong to attack Pakistan:

''ఐఏఫ్ 300 మందిని చంపిందని చెప్పారు ఓకే ''కాని దాన్ని నిరూపించడానికి సాక్ష్యాలు ఉన్నాయా ? అంటూ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వులో ఆయన ప్రశ్నించారు. ఎవరో కొద్ది మంది దాడి చేస్తే అది జాతికి మొత్తం అట్టగట్టడడం సరైన పద్దతి కాదని అన్నారు.

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సెకెండ్ ఇన్నింగ్ ఆరంభం: బీజేపీ ఎంపీ టికెట్ ఖాయమైనట్టే! <br>మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సెకెండ్ ఇన్నింగ్ ఆరంభం: బీజేపీ ఎంపీ టికెట్ ఖాయమైనట్టే!

ఇక దాడులు అనేవి ఎల్లప్పుడు జరుగుతుంటాయని,ముంబాయిలో కూడా ఇలాంటీ దాడులు జరిగాయి అప్పుడు కూడా మేము విమానాలను పంపాము కాని అలా చేయడం కూడ సరైన పద్దతి కాదని వ్యాఖ్యానించారు.ఇలా అయితే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటీ వ్యవహారాలను ఎలా పరిష్కరిస్తారని అన్నారు.

మరో వైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ యొక్క వాస్తవాలను తెలుసుకోవాల్సిన భాద్యత భారతీయ పౌరుపై ఉందని అన్నారు.ఈనేపథ్యంలోనే కొద్ది మంది వచ్చి ఏదో చేస్తే మొత్తం దేశంపై దాని ప్రభావం చూపించడం భావ్యం కాదని అన్నారు.ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించనని చెప్పారు.

అయితే ప్రధాని నరేంద్రమోడిలాగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇలా వ్వవహరించినట్లయితే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించగా దేశ ప్రధానుల్లో మనోహ్మన్ సింగ్ చాల మంచి వారని వ్యాఖ్యానించారు. అటాక్ పై రాసిన వ్యాసాలు బోగస్ అని కోట్టిపారేశారు.

మరోవైపు 2014 నుండి ప్రజాదరణ కల్గిన ప్రభుత్వాలు అటు భారత్ లోను యూఎస్ లోను సరిహద్దుల వద్ద శత్రువులు ఉన్నారంటూ తమ స్వప్రయోజనాల కోసం ఒక ప్రచారం చేస్తున్నారని అన్నారు...ఇది మంచి పద్దతి కాదని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Aclose aide of Rahul Gandhi and Indian Overseas Congress chief, Sam Pitroda, on Friday questioned the death toll in the Balakot airstrike by the Indian Air Force in response to the Pulwama terror attack and said it was wrong to attack Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X