Railway Gate: రైల్వేలో ఉద్యోగం చేస్తున్న లేడీతో ?, నీది కుట్టియో, నాది కుట్టియో అంటూ ఏం చేశాడంటే ?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళ ఒంటరిగా ఉంటున్నదని ఓ యువకుడికి తెలిసింది. ఇద్దరిది ఒకే రాష్ట్రం కావడంతో బాషతో సమస్య రాకపోవడంతో ఇద్దరూ రెండుమూడు సార్లు మాట్లాడుకున్నారు. తరువాత ?
చెన్నై/తేన్ కాశి/కొచ్చి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళకు వేరే రాష్ట్రానికి బదిలి అయ్యింది. వేరే రాష్ట్రానికి వెళ్లిన మహిళ అక్కడే పని చేస్తున్నది. పొరుగు రాష్ట్రం నుంచి పని మీద వెళ్లిన యువకుడు కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నాడు. ఆ సందర్బంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళ ఒంటరిగా ఉంటున్నదని ఆ యువకుడికి తెలిసింది. ఇద్దరిది ఒకే రాష్ట్రం కావడంతో బాషతో సమస్య రాకపోవడంతో రెండుమూడు సార్లు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న మహిళ మీద లైంగిక వేధింపులకు గురి చెయ్యడమే కాకుండా ఏదేదో చేసి విషయం బయటకు చెబితే చంపేస్తాను అని ఆ యువకుడు వార్నింగ్ ఇచ్చాడు.

కేరళ టూ తమిళనాడు
కేరళ రాష్ట్రానికి చెందిన నిత్యా చంద్రన్ అనే మహిళా రైల్వేలో ఉద్యోగం చేస్తున్నది. చాలా సంవత్సరాల నుంచి కేరళలో ఉద్యోగం చేస్తున్న నిత్యా చంద్రన్ కు రెండు సంవత్సరాల క్రితం తమిళనాడులోని తెన్‌కాసి జిల్లా భావూర్‌ఛత్రం ప్రాంతంలోని తెన్‌కాసి-నెల్లై రహదారిపై రైల్వే గేటు వద్ద గేట్ కీపర్‌గా విధుల్లో చేశారు. అప్పటి నుంచి నిత్యా చంద్రన్ అక్కడే పనిచేస్తున్నారు.

రాత్రి ఏం జరిగింది ?
ఈనెల 16వ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న నిత్యా చంద్రన్ మీద ఓ యువకుడు దురుసుగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. నిత్యా చంద్రన్ మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిచాడు. బాధిత మహిళ తప్పించుకుని తరువాత తేన్ కాశి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతే పోలీసులు కేసు నమోదు చేశారు.

సీసీటీవీ కెమెరాల్లో ?
రైల్వే ఉద్యోగిని నిత్యా చంద్రన్ పట్ల దురుసుగా ప్రవర్తించడానికి ప్రయత్నించిన వ్యక్తులెవరు? అంటూ ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులుపరిశీలించారు. అలాగే అనుమానితుడు ధరించిన చొక్కా కలర్, ప్యాంటు కలర్ తదితరాలపై 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన తేన్ కాశీ పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలించి అతని వివరాల కోసం విచారణ చేపట్టారు.

రాత్రి ఏం జరిగింది ?
ఆదివారం అర్దరాత్రి కేరళ, తమిళనాడు సరిహద్దులోని పులియరై బస్ స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా నిలబడిన అనీస్ (27) అనే యువకుడిని అదుపులోకి తీ తీసుకున్న పోలీసులు అతన్ని విచారించారు. రైల్వే ఉద్యోగిని నిత్యా చంద్రన్ తో తాను దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేసినట్లు నిందితుడు అనీష్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

పెయింటర్ గా వచ్చి పాడుపని
దీంతో పోలీసులు అనీష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లా పద్నపురం తాలూకాకు చెందిన అనీస్ అనీస్ 15 రోజుల క్రితం భావూరుచత్రం ప్రాంతంలోని ఓ ఇంటికి పెయింటింగ్ చెయ్యడానికి వచ్చాడని పోలీసులు అన్నారు. ఆ సమయంలో కేరళకు చెందిన నిత్యా చంద్రన్ పరిచయం కావడంతో ఆమె పూర్తి సమాచారం సేకరించిన అనీష్ ఆమె మీద లైంగిక వేధింపులకు గురి చేశాడని తెలిసింది. పెయింట్ పని చేస్తున్న ప్రాంతంలోనే నివాసం ఉంటున్న నిత్యా చంద్రన్ ను రోజూ చూస్తున్న అసీన్ ఆమె గురించి పూర్తి సమాచారం సేకరించి ఈపని చేశాడని పోలీసులు అన్నారు పెయింటింగ్ పని పూర్తి కావడంతో నిందితుడు అసీన్ కేరళ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోో నిందితుడిని అరెస్టు చేశామని తేన్ కాశీ పోలీసు అధికారుల తలిపారు.












Click it and Unblock the Notifications