ప్రియుడు పీక్ స్టేజ్ లో చిక్కితే ఆ కిక్కే వేరప్ప, కథ రసవత్తరంగా మారింది, క్లైమాక్స్ లో మాత్రం, అంతే ?
భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఆంటీకి ఓ వ్యక్తి లైన్ వేశాడు. విరహంతో ఉన్న ఆంటీ కూడా వాడికి పడిపోయింది. పనిలో పనిగా ఇద్దరూ మస్త్ మజా చేశారు. అయితే క్లైమాక్స్ లో ?
చెన్నై/ తేని: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో చాలా సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. హ్మాపీగా భార్యతో సంసారం చేస్తున్న భర్త చనిపోయాడు. ఒంటరిగా ఉంటున్న ఆంటీకి ఓ వ్యక్తి లైన్ వేశాడు. విరహంతో ఉన్న ఆంటీ కూడా వాడికి పడిపోయింది. పనిలో పనిగా ఇద్దరూ మస్త్ మజా చేశారు. ఎవ్వరికి తెలీకుండా సినిమాలు, షికార్లు, పార్క్ లు, పర్యాటక కేంద్రాలకు వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. ఇలా ఎంజాయ్ చేస్తన్న ఆంటీ, అంకుల్ ఒకే చెట్టుకు శవాలై వేలాడటం కలకలం రేపింది.

భర్త చనిపోయాడు
తమిళనాడులోని తేని జిల్లాలోని పలతుట్‌పూర్ సమీపంలోని అయ్యనార్‌పురం గ్రామానికి చెందిన మకుందేశ్వరన్ (45) వ్యవసాయం చేస్తున్నాడు. మకుందేశ్వరన్ కు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. మకుందేశ్వరన్ అతని భార్యతో చాలా సంతోషంగా కాపురం చేశాడు. భార్య, పిల్లలు ఏది కావాలంటే అది తెచ్చి ఇస్తున్న ముకుందేశ్వరన్ బంధువులు అందరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ప్రియురాలిని సెట్ చేసుకుని ?
చాలా అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య విషాదం చోటుచేసుకుంది, ముకుందేశ్వరన్ భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. భార్య చనిపోవడంతో ముకుందేశ్వరన్ ఒంటరివాడు అయ్యాడు. పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్న ముకుందేశ్వరన్ ఎక్కువగా బయటతిరిగేవాడు ఇదే సమయంలో అండిపట్టి సమీపంలోని అమ్మచ్చియాపురం గ్రామానికి చెందిన అమరజ్యోతి అలియాస్ జ్యోతి అనే మహిళతో ముందుగానే పరిచయం ఉండటంతో ముకుందేశ్వరన్ పద్దతి మార్చుకున్నాడు.

ఏం జరిగిందంటే ?
గతంలో ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ముకుందేశ్వరన్, జ్యోతి పనిచేస్తున్న సమయంలోనే ఇద్దరికి పరిచయం ఉంది. ఆ సమయంలో ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారని తెలిసింది. తరువాత అమరజ్యోతి వేరే వ్యక్తిని, ముకుందేశ్వరన్ వేరే యువతిని పెళ్లి చేసుకుని విడిపోయారు. అమరజ్యోతి వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న జ్యోతికి మళ్లీ ముకుందేశ్వరన్ టచ్ లోకి వచ్చాడు.

ప్రియుడు పీక్ స్టేజ్ లో చిక్కితే ?
పాత ప్రియుడు ముకుందేశ్వరన్ మోజులో పడిపోయిన అమరజ్యోతి ఆమె భర్త, పిల్లను మరిచిపోయింది. ఎప్పుడు చూసినా భర్త ముందు శరీరం ఉన్నా మనుసు మాత్రం ప్రియుడి గురించి ఆలోచిస్తున్నది. చివరికి జ్యోతి నిత్యం ఆమె ప్రియుడినే కలవరించడం మొదలుపెట్టింది. భర్త, పిల్లలను పూర్తిగా మరిచిపోయిన జ్యోతి ప్రియుడే సర్వస్వం అనుకుంది.

ఒకే చెట్టుకు ఉరి వేసుకుని ?
ముకుందేశ్వరన్, జ్యోతి ఉదయం అయ్యనాపూర్ సమీపంలోని పల్లపట్టి రోడ్డులోని ఓ తోటలోకి వెళ్లి ఏకాంతంగా కలుసుకున్నారు. తరువాత సాయంత్రం వరకు ఇద్దరు అక్కడే ఏకాంతంగా గడిపారు. తరువాత ఇద్దరు ఒకే ఛెట్టుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఉదయం అటువైపు వెలుతున్న వారు వియం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్రమ సంబంధం కారణంగానే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications