Aunty: భర్తకు దూరమైన భార్య, ఆంటీ మోజు మీద మోజుపడి ?, కరెంట్ కట్ అయ్యిందని వెళ్లి ? !
చెన్నై/టీనగర్: వివాహిత మహిళ ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. కూతురికి పెళ్లి చేసిన మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది. మహిళ నివాసం ఉంటున్న ఏరియాలోనే ఓ యువకుడు బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. బియ్యం వ్యాపారం చేస్తున్న యువకుడికి, మహిళకు పరిచయం ఉంది. ఆంటీ ఇంట్లో ఒంటరిగా ఉంటుందని ఆ యువకుడికి తెలిసింది. ఇంతకాలం బియ్యం బస్తాలు ఆంటి ఇంటికి వెళ్లి ఇచ్చి వస్తున్న ఆ యువకుడు ఆమె మీద కన్ను వేశాడు. రానురాను ఆంటీ మీద మోజు పెంచుకున్నాడు అయితే వివాహిత మహిళ మాత్రం అతనికి లొంగలేదని తెలిసింది. ఆంటీ ఇంట్లోకి వెళ్లిన యువకుడు ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు మహిళ కేకలు వెయ్యడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మరో రోజు కూడా ఆంటీ ఇంట్లోకి వెళ్లిన కామాంధుడు ఆమె మీద లైంగిక వేధింపులకు గురి చేశాడు. సీసీటీవీ కెమెరాల దెబ్బతో బియ్యం వ్యాపారికి పోలీసులు సినిమా చూపిస్తున్నారు.

ఒంటరిగా ఉంటున్న మహిళ
చెన్నై సిటీలోని కొడుంగఅయ్యంగార్ ఏరియాలో 50 ఏళ్ల వయసు ఉన్న శ్రీవిద్య (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహిత మహిళ శ్రీవిద్యా కొన్ని సంవత్సరాల నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. కూతురికి పెళ్లి చేసిన శ్రీవిద్యా ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది.

ఆంటీ మీద కన్ను వేశాడు
శ్రీవిద్యా నివాసం ఉంటున్న ఏరియాలోనే రమేష్ (26) అనే యువకుడు బియ్యం హోల్ సేట్ వ్యాపారం చేస్తున్నాడు. బియ్యం వ్యాపారం చేస్తున్న రమేష్ కు, శ్రీవిద్యాకు ముందు నుంచి పరిచయం ఉంది. శ్రీవిద్యా ఆంటీ ఇంట్లో ఒంటరిగా ఉంటుందని ఆ రమేష్ కు చాలాకాలం నుంచి తెలుసు. ఇంతకాలం బియ్యం బస్తాలు శ్రీవిద్యా ఆంటి ఇంటికి వెళ్లి ఇచ్చి వస్తున్న రమేష్ ఆమె మీద కన్ను వేశాడు.

ఆ రోజు ఎస్కేప్
రానురాను రమేష్ ఒంటరిగా ఉంటున్న శ్రీవిద్యా ఆంటీ మీద మోజు పెంచుకున్నాడు అయితే వివాహిత మహిళ శ్రీవిద్యా మాత్రం రమేష్ కు లొంగలేదని తెలిసింది. ఈనెల 23వ తేదీన విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో శ్రీవిద్యా ఇంట్లోకి వెళ్లిన రమేష్ ఆమె మీద లైంగిక వేధింపులకు గురి చేశాడు. శ్రీవిద్యా కేకలు వెయ్యడంతో రమేష్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

సీసీటీవీ కెమెరాల్లో ?
శ్రీవిద్యా ఇంటి నుంచి తప్పించుకున్న రమేష్ మరుసటిరోజు కూడా ఆమె ఇంట్లోకి వెళ్లాడు. తరువాత మహిళ మీద కామాంధుడు రమేష్ ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ రోజు కూడా రమేష్ ఆమె ఇంటి నుంచి తప్పించుకుని పరారైనాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీవిద్యా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళ మీద తానే లైంగిక వేధింపులకు పాల్పడ్డానని రమేష్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. దెబ్బతో బియ్యం వ్యాపారి రమేష్ కు పోలీసులు సినిమా చూపిస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications