అలా పుట్టింది.. ఇలా తీసుకుంది.. జస్ట్ ఆరు నిమిషాల్లోనే ఆధార్!

పుట్టిన ఆరు నిమిషాలకే ఓ పాప ఆధార్ నంబర్‌ను పొందిన ఆసక్తికర ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో జరిగింది. ఈ పాప పేరు భావన సంతోష్ జాదవ్. వెంటనే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేయించారు.

ఉస్మానాబాద్: పుట్టిన ఆరు నిమిషాలకే ఓ పాప ఆధార్ నంబర్‌ను పొందిన ఆసక్తికర ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 12.03 గంటలకు ఉస్మానాబాద్ జిల్లా మహిళా దవాఖానలో ఓ గర్భిణి పండంటి పాపకు జన్మనిచ్చారు.

ఈ పాప పేరు భావన సంతోష్ జాదవ్. వెంటనే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేయించారు. 12.09 గంటలకు ఆ పాపకు ఆధార్ నంబర్ ఇచ్చారు.. అంతేకాదు, ఆన్‌లైన్‌లో బర్త్ సర్టిఫికెట్ కూడా పొందింది.

Baby Girl Gets Aadhaar Number Just 6 Minutes After She Was Born

ఈ సందర్భంగా ఉస్మానాబాద్ జిల్లా కలెక్టర్ రాధాకృష్ణ గామే మాట్లాడుతూ.. పుట్టిన ఆరు నిమిషాలకే చిన్నారి ఆధార్ నెంబర్‌ను పొందటం ఉస్మానాబాద్ జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+