సిక్కుల పండుగ వైశాఖీ ఉత్సవం, అందరు ఒకచోట కలుస్తారు
చండీగఢ్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ నెలలో వైశాఖీని జరుపుకుంటారు. పంజాబ్‌లోని ఖల్సా పంత్ పుట్టిన ఆనంద్ పూర్ సాహిబ్ ప్రాంతంలో వైశాఖీ ఉత్సవం జరుపుకుంటారు. కేశ్ గర్ సాహిబ్ ప్రాంతంలో కూడా ఈ పండుగను చేసుకుంటారు.
ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో సిక్కులు ఈ వైశాఖి పండుగ రోజున ఒకచోట కలుస్తారు. దీనినే మేళా అని కూడా అంటారు. గురుగ్రంథ్ సాహిబ్ ఉన్న గురుద్వారాలో ముఖ్యంగా ఈ పండుగను జరుపుకుంటారు.

వైశాఖీ సిక్కులకు పెంద్ద పండుగ. ఇది వైశాఖ మాసంలో మొదటి రోజు ప్రారంభమవుతుంది. పంజాబీ ప్రకారం ఇది మొదటి సూర్య మాసము. సాధారణంగా ఇది ఏప్రిల్ 13, 14వ తేదీల్లో వస్తుంది.












Click it and Unblock the Notifications