Bedroom: మిడ్ నైట్ రొమాన్స్ రామాయణం, ఆ ఒక్కటి అడక్కు, భర్త మర్మాంగం కోసేసిన భార్య, పరుగో పరుగు !
భోపాల్: వివాహం చేసుకున్న దంపతులు మొదట్లో సంతోషంగా కాపురం చేశారు. అయితే బెడ్ రూమ్ లో జరిగే రొమాన్స్ విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు దంపతులు మాత్రం బయటకు చెప్పలేదు. ఇంట్లో ఏదో గొడవలు జరుగుతున్నాయని బంధువులు అనుకుంటున్నారు. దంపతుల మద్య రాజీ చేస్తున్న పెద్దలు వారిని ఒక్కటి చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం కూడా పంచాయితీ చేసిన పెద్దలు వారిని ఒక్కటి చేశారు. ఐదు రోజులు సంతోషంగా ఉన్న దంపతులు రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లారు. పడక సుఖం విషయంలో దంపతుల మద్య మళ్లీ గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన భార్య పదునైన బ్లేడ్ తీసుకుని ఆమె భర్త మర్మాంగం కోసేయడం కలకలం రేపింది. వివాహం జరిగి మూడు సంవత్సరాలు కూడా కాకుండా భార్య ఆమె భర్త మర్మాంగం కత్తిరించడం హాట్ టాపిక్ అయ్యింది. మర్మాంగం తెగిపోయి రక్తం ఎక్కువ పోవడంతో భర్త పరిస్థితి విషమంగానే ఉందని, అతని భార్య మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

పెళ్లికి గ్రీన్ సిగ్నల్
మధ్యప్రదేశ్ లోని టికమ్ గడ్ జిల్లాలోని జతారా పోలీస్ స్టేషన్ లోని రామనగర్ లో రాథోడ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం రాథోడ్ కు రష్మీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని ఇచ్చి వివాహం చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు
వివాహం చేసుకోవడానికి రాథోడ్, రష్మీ అంగీకరించడంతో బంధువుల సమక్షంలో వివాహం గ్రాండ్ గా జరిగింది. వివాహం చేసుకున్న రష్మీ, రాథోడ్ దంపతులు మొదట్లో సంతోషంగా కాపురం చేశారు. రాథోడ్ బంధువుల ఇళ్లకు, రష్మీ బంధువుల ఇళ్లకు వెళ్లి వారితో సంతోషంగా కాలం గడిపారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ మొదలు కాకముందు రాథోడ్, రష్మీ దంపతులు సంతోషంగా సినిమాలు, షికార్లకు తిరిగారు.

బెడ్ రూమ్ లో రొమాన్స్ విషయంలో ?
సంతోషంగా కాలం గడుపుతున్న రాథోడ్, రష్మీ దంపతుల మద్య బెడ్ రూమ్ లో జరిగే రొమాన్స్ విషయంలో ఇద్దరి మద్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఇలాంటి విషయాలు రాథోడ్, రష్మీ దంపతులు మాత్రం బయటకు చెప్పలేదు. రాథోడ్, రష్మీ దంపతుల ఇంట్లో ఏదో గొడవలు జరుగుతున్నాయని బంధువులు ఇంతకాలం అనుకుంటున్నారు.

ఆ ఒక్కటి అడక్కు
రాథోడ్, రష్మీ దంపతుల మద్య రాజీ చేస్తున్న పెద్దలు వారిని ఒక్కటి చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం కూడా రాథోడ్, రష్మీల మద్య పంచాయితీ చేసిన పెద్దలు వారిని ఒక్కటి చేశారు. ఐదు రోజులు సంతోషంగా ఉన్న రాథోడ్, రష్మీ దంపతులు రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లారు. పడక సుఖం విషయంలో రాథోడ్, రష్మీ దంపతుల మద్య మళ్లీ గొడవ జరిగింది.

భర్త మర్మాంగం కోసేసిన భార్య
బెడ్ రూమ్ లో రాథోడ్, రష్మీల మద్య మాటా మాటా పెరిగిపోయిన భార్య సమయంలో సహనం కోల్పోయింది. ఆ సమయంలో వంట గదిలోకి వెళ్లిన రష్మీ పదునైన బ్లేడ్ తీసుకుని వెళ్లి బెడ్ రూమ్ లో ఉన్న ఆమె భర్త రాథోడ్ మర్మాంగం కోసేసింది. మర్మాంగం తెగిపోయి రక్తం ఎక్కువ పోవడంతో రాథోడ్ నొప్పి తట్టుకోలేక గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు ఎంట్రీ ఇచ్చారు.

భర్త పరిస్థితి విషమంగానే ఉంది
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి రాథోడ్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాథోడ్ మర్మాంగాన్ని పదునైన బ్లేడ్ తో కోసేయడంతో రక్తం ఎక్కువ పోవడం, అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని ఝాన్సీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించామని సీనియర్ పోలీసు అధికారి రవి కుష్వాక్ స్థానిక మీడియాకు చెప్పారు.

భార్య మీద హత్యాయత్నం కేసు
వివాహం జరిగి మూడు సంవత్సరాలు కూడా కాకుండానే భార్య రష్మీ ఆమె భర్త రాథోడ్ మర్మాంగం కత్తిరించడం మధ్యప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది. రాథోడ్ మర్మాంగం తెగిపోయి రక్తం ఎక్కువ పోవడంతో అతని పరిస్థితి విషమంగానే ఉందని పోలీసు అధికారి రవి కుష్వాక్ అంటున్నారు. రాథోడ్ కుటుంబ సభ్యులు అతని భార్య మీద హత్యాయత్నం కేసు పెట్టారు.

బెడ్ రూమ్ లో ఏం జరిగింది ?
రాథోడ్ భార్య మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని జతరా పోలీసు అధికారులు అంటున్నారు. బెడ్ రూమ్ లో రొమాన్స్ చేసే విషయంలో గొడవపడి భార్య ఆమె భర్త మర్మాంగం కోసేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది. పోలీసులు రాథోడ్ భార్యను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications